NewsOrbit
న్యూస్ హెల్త్

అధికంగా చేస్తే… అనర్ధాలే…!!

 

ఆరోగ్యం కోసం వ్యాయమం చేస్తున్నారా…క్రమ పద్దతిలో చేయాలి. నేడు ఎక్కువ మంది కి ఆరోగ్యం పై శ్రద్ద పెరిగింది. ఊబకాయం నుండి విముక్తి పొందడానికి, పొట్టను అదుపులో ఉంచడానికి,  మానసిక ఉల్లాసం కోసం, వ్యాయామం తప్పనిసరి. ఈ నేపధ్యంలోనే  తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కసరత్తులు చేస్తుంటారు.

ఒక్కొక్కరు ఒక్కొ మార్గాన్ని ఎంచుకొని ఉదయం కాని సాయత్రం కాని వ్యాయమం చేస్తుంటారు. అతి సర్వత్ర వర్జియేత్  అంటే ఎదైనా సమపాళ్లలో చేయాలి ఎక్కువ చేసిన అనర్ధాలు ఎదురౌతాయి. తక్కువ చేస్తే ఉపయోగం ఉండదు. ఎక్కవ కష్టపడితే ఎక్కువ ఫలితం ఉంటుంది, అనే  అపోహలు మాని నిఫుణుల సలహా మేరకు వ్యాయామం చేయాలి. ఆరోగ్యం అంటూ శరీరాన్ని అధికంగా కష్ట పెట్టారో..లేని పోని సమస్యలు కొని తెచ్చుకున్న వారౌతారు. వ్యాయామం క్రమం తప్పకుండా ప్రతి రోజు చేసిన వారాంతంపు రోజులలో విశ్రాంతి తప్పని సరిగా ఇవ్వాలి.

శరీరానికి తగిన విశ్రాంతి లేకుండా కష్టపెట్టిన బరువు పెరిగే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని 2015 సంవత్సరంలోచేసిన ఓ సర్వేలో వెల్లడించారు. సిక్స్ ప్యాక్ లు అంటూ ఫిటెనెస్ చేయవలసిన దాని కంటే ఎక్కువ చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకనే మీరు చేసే వ్యాయమంకు వారంతపు రోజులలో బ్రేక్ వేయండి. తగిన విశ్రాంతిని శరీరానికి కల్పించాలి. అన్ని రోజులు వ్యాయమం చేయాలి అనే నియమాలు పెట్టుకోవద్దు. అలా కాకుండా ప్రతి రోజు వ్యాయమం చేయాలి అనుకుంటే పరిమితంగా చేయాలి. అధిక వ్యాయామం చేయడం వలన ఆకలి తగ్గడం, డిప్రెషన్, తలనొప్పి, నిద్రలేమి, శక్తిని కోల్పోవడం, కాళ్లు నొప్పులు, బాడి పెయిన్స్, చిరాకు వర్క్ ప్రశాంతత లేకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటిని దృష్టిలొ ఉంచుకొని వ్యాయామం పరిమితంగా, శరీరానికి తగినంతగా చేస్తే మంచిది. ఆరోగ్యం కోసం వ్యాయామం ఎక్కువైతే అనారోగ్యం తప్పదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి.

author avatar
S PATTABHI RAMBABU

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju