NewsOrbit
న్యూస్ ఫ్యాక్ట్ చెక్‌

Confusion: ఎవరికైనా ఏ విషయానికి అయినా ‘NO’ అని  చెప్పాలని ఉన్న..  చెప్పలేక పోతున్నారా??దాని వలన జరిగేది ఇదే !!

Confusion:   1. పొదుపు అనేది  లేకుండా   ఉండకండి.  మీరు సంపాదించిన దానిలో కనీసం 10 శాతం దాచండి.  అది మీకు ఆర్థిక భద్రత ఇవ్వడం తో పాటు  ఆత్మ విశ్వాసాన్ని పెరిగేలా చేస్తుంది.ఆబ్బె నాకు వచ్చేది మా అవసరాలు తీరవు అని అంటారా… అయితే కొన్ని ఖర్చులు తగ్గించి 5 శాతం అయినా దాచుకోండి.
2.రోజులో ఎంతో కొంత సేపు  వ్యాయామం చేయాలి .  మన శరీరం కదిలితే మాత్రమే  ఆరోగ్యంగా ఉండే విధంగా  డిజైన్ చేయబడింది. దానికి  వ్యతిరేకం గా ప్రవర్తిస్తే    రోగాలు వచ్చేస్తాయి.
3.ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు  ‘నో’   చెప్పాలని ఉన్నప్పుడు ‘నో’   చెప్పడం  అలవాటు చేసుకోండి. మీరు చెప్పిన ‘నో’ తో ఎదుటివారు  కాసేపు మాత్రమే  బాధ పడతారు. అదే ‘ఎస్’  చెప్పి చేయలేక పొతే  అది వారిని ఇంకా ఎక్కువ  బాధ పడేలా చేస్తుంది.

Confusion:  Anyone who wants to say ‘NO’ to anything .. Can’t say
Confusion: Anyone who wants to say ‘NO’ to anything .. Can’t say

4.చాలామంది నేర్చుకోవడం అనేది కాలేజీ వరకు పరిమితం  అని భావిస్తుంటారు.  కాలేజ్ తర్వాత కూడా మనం  నేర్చుకుంటూ ఉంటే,   ఎప్పుడు అప్డేట్ గా ఉంటాము. అలా కొత్త విషయాలు నేర్చుకోవడం వలన జీవితం ఎప్పుడు కొత్తగా ఉండటంతో పాటు        కెరీర్ కూడా ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి నేర్చుకోవడాన్ని నిర్లక్ష్యం చేయకండి . మీకు ఎందులో ఆసక్తి ఉంటే దాన్ని   నేర్చుకోండి.ఎప్పటికప్పుడు  నేర్చుకుంటూనే ఉండండి.
5.  మానసిక , శారీరక అలసటను పోగొట్టి ఉత్సహం ఇచ్చేది నిద్ర మాత్రమే… మీరు ఇంకా ఏమి చేసిన వాటిని పొందలేరు. అలాంటి నిద్రనే  చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు.  పార్టీలు  , సెకండ్ షో సినిమా చూడడం,ఇంటర్నెట్ లో గడపడం కోసం ఇలా చిన్న   విషయాలకు  కూడా  నిద్ర నిర్లక్ష్యం  చేస్తుంటారు. ఎట్టి  పరిస్థితుల్లో  నిద్ర విషయంలో నిర్లక్ష్యంగా  ఉండకండి .   ఆరోగ్యంగా,  ఆనందంగా  ఉండాలనుకుంటే  సరిపడినంత  నిద్రపోండి.

Related posts

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?

చంద్ర‌బాబు వ‌స్తే.. రేవంత్ స‌హ‌కారం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం..?

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?