NewsOrbit
న్యూస్

మారనున్న ఏపీ రాజకీయాలు..! 25 జిల్లాల్లో మీ నియోజకవర్గం దేనిలో ఉందో చూసుకోండి

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పటినుండో అనుకుంటున్న మాట. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రక్రియ వాయిదా పడుతూ ఉండగా ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మళ్లీ చర్చనీయాంశం అయ్యింది. ఏ జిల్లాలోకి ఏయే నియోజకవర్గాలు వస్తాయో ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. అయితే కొత్త జిల్లాల సంగతి పక్కన పెడితే ముందు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏది అన్నది దనిపై సగటు ఆంధ్రుడు సతమతమవుతున్నాడు.ఇక ఇప్పుడు ఉన్న 13 జిల్లాలకు బదులుగా మొత్తం 25 జిల్లాలను ఏర్పాతు చేయునున్నారన్నది ఎప్పటినుండో చెబుతున్న మాట.

 

 

AP 25 జిల్లాల లిస్ట్ ఇదే | CM YS Jagan Released AP ...

ఇక ఏ జిల్లాలో ఏయే నియోజక వర్గాలు వస్తాయో అనధికారికంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ వివరాలను చూస్తే..

1.అరకు జిల్లా

కురుపాం

పార్వతీపురం

సాలూరు

మాడుగుల

అరకులోయపాడేరు

రంపచోడవరం

2.శ్రీకాకుళం జిల్లా

ఇచ్చాపురం

పలాస

టెక్కలి

పాతపట్నం

శ్రీకాకుళం

ఆముదాలవలస

నరసన్నపేట

3. విజయనగరం జిల్లా

ఎడ్చెర్ల

రాజాం

పాలకొండ

బొబ్బిలి

చీపురుపల్లి

భోగాపురం

విజయనగరం

4.విశాఖపట్నం జిల్లా

గజపతినగరం

శృంగవరపుకోట

భీమిలీ

తూర్పు విశాఖ

దక్షిణ విశాఖ

ఉత్తర విశాఖ

పశ్చిమ విశాఖ

5.అనకాపల్లి జిల్లా

గాజువాక

చోడవరం

అనకాపల్లి

పెందుర్తి

ఎలమంచిలి

పాయకరావుపేట

నర్సీపట్నం

6.కాకినాడ జిల్లా

తుని

ప్రత్తిపాడు

పిఠాపురం

కాకినాడ రూరల్

కాకినాడ అర్బన్

పెద్దాపురం

జగ్గంపేట

7.అమలాపురం జిల్లా

రామచంద్రాపురం

ముమ్ముడివరం

రాజోలు

గన్నవరం

కొత్తపేట

మండపేట

8.రాజమండ్రి జిల్లా

అనపర్తి

రాజానగరం

రాజమండ్రి అర్బన్

రాజమండ్రి రూరల్

కొవ్వూరు

నిడదవోలు

గోపాలపురం

9.నరసాపురం జిల్లా

ఆచంట

పాలకొల్లు

నర్సాపురం

భీమవరం

ఉండి

తణుకు

తాడేపల్లిగూడెం

10. ఏలూరు జిల్లా

ఉంగుటూరు

దెందులూరు

ఏలూరు

పోలవరం

చింతలపూడి

నూజివీడు

కైకలూరు

11. మచిలీపట్నం జిల్లా

గన్నవరం

గుడివాడ

పెడన

మచిలీపట్నం

అవనిగడ్డ

ఉయ్యూరు

పెనమలూరు

12. విజయవాడ జిల్లా

తిరువూరు

భవానీపురం

సత్యనారాయణ పురం

విజయవాడ వెస్ట్

మైలవరం

నందిగామ

జగ్గయ్యపేట

13. గుంటూరు జిల్లా

తాడికొండ

మంగళగిరి

పొన్నూరు

తెనాలి

ప్రత్తిపాడు

గుంటూరు నార్త్

గుంటూరు సౌత్

14. నరసారావు పేట జిల్లా

పెదకూరపాడు

చిలకలూరిపేట

నరసారావుపేట

సత్తెనపల్లి

వినుకొండ

గురజాల

మాచర్ల

15. బాపట్ల జిల్లా

వేమూరు

రేపల్లె

బాపట్ల

పరుచూరు

అద్దంకి

చీరాల

సంతనూతల (ఎస్సీ)

16. ఒంగోలు జిల్లా

ఎర్రగొండపాలెం

దర్శి

ఒంగోలు

కొండపి

మార్కాపురం

గిద్దలూరు

కనిగిరి

17. నంద్యాల జిల్లా

ఆళ్లగడ్డ

శ్రీశైలం

నందికొట్కూరు

కల్లూరు

నంద్యాల

బనగానపల్లి

డోన్

18. కర్నూలు జిల్లా

కర్నూలు

పత్తికొండ

కోడుమూరు

ఎమ్మిగనూరు

కొతలం

ఆదోని

ఆలూరు

19. అనంతపురం జిల్లా

రాయదుర్గం

ఉరవకొండ

గుంతకల్లు

తాడిపత్రి

అనంతపురం

కళ్యాణదుర్గం

రాప్తాడు

20. హిందూపూర్ జిల్లా

సింగనమల

మడకశిర

హిందూపురం

పెనుకొండ

పుట్టపర్తి

ధర్మవరం

కదిరి

21. కడప జిల్లా

బద్వేల్

కడప

పులివెందుల

కమలాపురం

జమ్మలమడుగు

ప్రొద్దుటూరు

మైదుకూరు

22. నెల్లూరు జిల్లా

కందుకూరు

కావలి

ఆత్మకూరు

నెల్లూరు అర్బన్

నెల్లూరు రూరల్

ఉదయగిరి

23. తిరుపతి జిల్లా

సర్వేపల్లి

గూడూరు

సూళ్లూరుపేట

వెంకటగిరి

తిరుపతి

శ్రీకాళహస్తి

సత్యవేడు

24. రాజంపేట జిల్లా

రాజంపేట

కోడూరు

రాయచోటి

తంబళ్లపల్లి

పీలేరు

మదనపల్లె

పుంగనూరు

25. చిత్తూరు జిల్లా

చంద్రగిరి

నగరి

గంగాధర నెల్లూరు

చిత్తూరు

పూతలపట్టు

పలమనేరు

కుప్పం

author avatar
arun kanna

Related posts

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju