సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ రెండోసారి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ వేసిన రెవెన్యూ అంచనా 1,80,392 కోట్లు కాగా మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంచనా 2,24,789.19 కోట్లు
ఇకపోతే ఒక్కొక్క కులానికి సంబంధించి మరియు వారి అభివృద్ధి కోషం జగన్ ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలు ఇవే.
* ఎస్సీ సంక్షేమానికి 7,525 కోట్లు
* బీసీల సంక్షేమానికి 23,400 కోట్లు
* ఎస్టీల సంక్షేమానికి 1840 కోట్లు
* కాపుల సంక్షేమానికి 2845 కోట్లు
* బలహీనవర్గాల గృహనిర్మాణం 150 కోట్లు
* షెడ్యూల్ కుల అభివృద్ధికి మొత్తం 15,735 కోట్లు
* మైనారిటీలకు గతేడాదితో పోలిస్తే 116 శాతం పెంపు
* మైనారిటీ సంక్షేమానికి 2050 కోట్లు