NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet Expansion: ఏపి మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..! వైసీపీ ప్లీనరీకి ముందేనట..?

AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు మూహూర్తం ఖరారు అయ్యింది. వచ్చే నెల 11వ తేదీన మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం. రెండున్నరేళ్లకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం రోజునే చెప్పిన సంగతి తెలిసిందే. కరోనా, తదితర కారణాల వల్ల మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే ప్రస్తుతం ఉన్న మంత్రులకు కూడా ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో జగన్ క్వాలిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ఉన్న మంత్రులను జిల్లా పార్టీ సేవలకు వినియోగించుకుంటామని తెలిపారు.

AP Cabinet Expansion date fixed
AP Cabinet Expansion date fixed

AP Cabinet Expansion:  ఏప్రిల్ 11వ తేదీన విస్తరణ..?

వాస్తవానికి వైసీపీ ప్లీనరీ తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని భావించినా ఏప్రిల్ 11వ తేదీన విస్తరణ చేపట్టాలని జగన్ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఉగాది నాటికే కొత్త జిల్లాల ఏర్పాటు కూడా పూర్తి అవుతున్నందున ఆ జిల్లాల ప్రాతిపదికన సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని జిల్లాకు ఒకరు చొప్పున మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు ఇప్పటికే జగన్ ఒక జాబితా రూపొందించారని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ముగ్గురు లేదా నలుగురుని మాత్రమే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

పలువురు సీనియర్ నేతలకు ముందస్తుగా శుభాకాంక్షలు

మరో రెండు వారాల్లోపు మంత్రివర్గ విస్తరణ జరగనుండటంటో కాబోయే కొత్త మంత్రుల లిస్ట్ ఇదే అంటూ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పలువురు సీనియర్ నేతలకు ఇప్పటి నుండి సన్నిహితులు, స్నేహితులు ముందస్తుగానే కాబోయే మంత్రిగారూ అంటూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. మంత్రి పదవులకు ఆశావహులు ఎక్కువగా ఉండటంతో అవకాశం కల్పించలేని నేతలు అసంతృప్తికి గురి కాకుండా ఉండేందుకు ముందుగా వారిని పిలిచి మాట్లాడే ప్రయత్నాలు చేయనున్నారని సమాచారం.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju