ఏపిలో మరో మూడు బిసి కార్పోరేషన్‌కు గ్రీన్ సిగ్నల్

Share

అమరావతి, ఫిబ్రవరి 25:  ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం  క్యాబినెట్ సమావేశం జరిగింది.

పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

క్యాబినెట్ ఆమోదించిన ముఖ్య నిర్ణయాలు…

 • డ్రైవర్ సాధికార సంస్థకు రూ. 10 కోట్ల మూలనిధి
 • హైకోర్టులో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు…ఇళ్ల స్థలాలు
 •  సంక్షేమ ఫలాలు ప్రతి పేద ఇంటికి అందాలి
 •  కొత్తగా మూడు బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు
 •  ముదిరాజ్‌/ముత్తరాసి/తెనుగోళ్లు బీసీ కార్పొరేషన్‌.
 •  నగరాలు/నాగవంశం బీసీ కార్పొరేషన్‌.
 •  ఏపీ కల్లుగీత/నీరగీత బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు
 • బీసీ కార్పొరేషన్‌కు అపెక్స్‌ బాడీ ఏర్పాటు
 • కార్పొరేషన్ల పరిధిలోకి రాని మిగతా 54 కులాలకు..న్యాయం చేయాలి
 •  విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం పెదబోడేపల్లిలో ఏపీఆర్‌ హైస్కూల్‌ని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్
 •  ఇళ్లు నిర్మించుకునే పరిస్థితులో జర్నలిస్టులు లేనందున, భూమి ప్రభుత్వమే తీసుకుని ఇళ్లు కట్టించి ఇవ్వాలనీ,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో కలిపి, అవసరమైతే జర్నలిస్ట్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ను వాడుకోవాలని నిర్ణయం
 •  జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రత్యేక కేటగిరిగా నిర్ణయం
 •  కేబినెట్‌లో టేబుల్ అంశంగా సోలార్ విండ్ పాలసీకి ఆమోదం.

Share

Related posts

వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాలకు లక్ష కోట్లు

somaraju sharma

ఆర్టీసీ జేఏసీ పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా ?

Mahesh

Ruhani Sharma Gorgeous Looks

Gallery Desk

Leave a Comment