NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ముందు మా సంగతి తేల్చండి.. కాదు మాసంగతి.. కాదు మాసంగతి.. అంటూ జగన్ పేషీలో హంగామా

ap cm ys jagan neglecting some ysrcp leaders

ఏ పార్టీలో యువరక్తం చాలా ముఖ్యం. టీడీపీలో అది కరువయింది. అందుకే సరైన నిర్ణయాలు తీసుకోలేక పార్టీ ఎలా దిగజారిపోతున్నదో అందరం చూస్తూనే ఉన్నాం. కానీ.. అధికార వైసీపీ పార్టీలో యువనేతలే ఎక్కువ. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ఎక్కువ మంది యువనేతలే. యువనేతలు ఉన్న పార్టీ ఎలా ఉండాలి.. ఏ నిర్ణయం తీసుకున్నా.. అది సరికొత్తగా ఉండాలి… ప్రజలకు నచ్చేలా ఉండాలి.. అన్నింటికి మించి పార్టీ గురించి ప్రపంచానికి తెలియాలి.

ap cm ys jagan neglecting some ysrcp leaders
ap cm ys jagan neglecting some ysrcp leaders

వైసీపీలో సీఎం దగ్గర్నుంచి.. చిన్న స్థాయి నేతల వరకు చాలామంది యువకులే. మహిళా మంత్రులు కూడా 45 ఏళ్ల లోపు ఉన్నవారే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల్లోనూ అంతే. ఎక్కువ మంది 45 ఏళ్ల లోపు వాల్లే. ఇంత యువశక్తి పార్టీలో ఉందటే.. పార్టీ ఎక్కడికో వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు.

కానీ.. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..మంత్రులయినా… ఎమ్మెల్యేలు అయినా.. ఎంపీలు అయినా.. యువనేతలంతా ఎందుకో పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా యువనేతలు బయటికి కూడా రావడం లేదు.

కనీసం తమ నియోజకవర్గాల్లో కూడా నేతలెవ్వరూ కనిపించడం లేదు. దానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు కానీ.. ముఖ్య కారణం మాత్రం మమూడు రాజధానులేనట. అవును.. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల అజెండా వల్ల, జిల్లాలను విభజించడం లాంటి నిర్ణయాల వల్ల ఎందుకో యువనేతలు పెద్దగా బయట తిరగలేకపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

యువనేతల నుంచి ఎటువంటి సలహాలు తీసుకోకుండా.. సీఎం జగన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ వాళ్లు కొంచెం అసంతృప్తితోనే ఉన్నారట. పార్టీలో యువరక్తం ఉన్నప్పటికీ.. వాళ్లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో.. మా సంగతి ఇంతేనా.. పదవులు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో మాకు బాధ్యత ఉండదా? రేపు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? వాళ్లు నిలదీసేది మమ్మల్నే. వాళ్లకు సమాధానం చెప్పలేక, బయటికి వెళ్లలేక టార్చర్ అనుభవిస్తున్నామంటూ యువనేతలు తమలో తామే కుమిలిపోతున్నారట.

అయినా ఒక యువ నేత అయి ఉండి.. పార్టీలో ఉన్న యువతను జగన్ వాడుకోకుండా.. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నట్టు.. అదే ప్రశ్న ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

author avatar
Varun G

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!