NewsOrbit
న్యూస్ హెల్త్

బ్రేకింగ్: ఏపీ లో కరోనా డేంజర్ బెల్స్.. సరికొత్త రికార్డు నమోదు

ఆంధ్ర ప్రదేశ్ లో గత 24 గంటల్లో 16,238 మందికి పరీక్షలు నిర్వహించగా 1155 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ఒకే రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఏపీ లో ఇదే తొలిసారి. అలాగే రోజుకి నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల సఖ్యలో ఏపీ1000 మార్క్ ను దాటేసింది.

 

Coronavirus in Kerala: Total number of covid-19 cases goes upto 24 ...  గడచిన 24 గంటల్లో 13మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 252కి చేరింది. గత 24 గంటల్లో 762మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.

గత 24 గంటల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 238, అనంతపురం జిల్లాలో 153, విశాఖపట్నం జిల్లాలో 123, తూర్పుగోదావరి జిల్లాలో 112, శ్రీకాకుళం జిల్లాలో 104, కృష్ణా జిల్లాలో 100, కర్నూలు జిల్లాలో 84, చిత్తూరు జిల్లాలో 66, పశ్చిమగోదావరి జిల్లాలో 49, నెల్లూరు జిల్లా 39, విజయనగరం జిల్లా 30, ప్రకాశం జిల్లాలో 29, కడప జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి.  

author avatar
arun kanna

Related posts

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju