NewsOrbit
న్యూస్

ఏపీలో పెరుగుతున్న కోవిడ్ చావులు..! సైలెంట్ గా ఉండిపోతున్న ప్రభుత్వం, మీడియా

ఆంధ్రప్రదేశ్ లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో కరోనా టెస్టింగ్ జరుగుతున్న విషయం ప్రశంసనీయమే. అయితే గత ఏడు రోజులుగా రాష్ట్రంలో 76 కోవిడ్ మరణాలు సంభవించడం గమనార్హం. అంటే సగటున రోజుకి 11 మంది చప్పున రాష్ట్రంలో చనిపోతున్నారు. అయితే ఈ విషయాన్ని మాత్రం అటు ప్రభుత్వం గాని మరియు మీడియా కానీ ప్రజల మధ్య సరిగ్గా ప్రస్తావించడం లేదు.

 

India reports biggest 24-hour rise in coronavirus cases as ...

ఆంధ్రప్రదేశ్లో లో రోజూ నమోదు చేసిన కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా చాలా మంది వైద్య నిపుణులు మరియు అధికారులు మధ్య వయస్సులో ఉన్న పేసాంట్లను, రిస్క్ లేని యువకులను హోమ్ క్వాంటైన్ కే పరిమితం చేస్తున్నారు. అంతేకాకుండా కొత్తగా వెంటిలేటర్ల ఏర్పాటు మరియు ఐసీయూ నిర్వహణ కూడా చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఈ చావులను ఎందుకు ఆపలేకపోతుంది అన్న విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు.

ఇంకా చెప్పాలంటే రోజుకొక కొత్త మందు మరియు వైరస్ తో పోరాడగలిగే ఇంజక్షన్లు పుట్టుకొస్తున్నట్టు వార్తలు నేపథ్యంలో ప్రభుత్వం ఎంతో ముందుగా క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. అటు తెలంగాణలో పరిస్థితి మరింత విషమంగా ఉన్న పేషెంట్లకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేపట్టి చివరికి వాటిని గతవారమే మొదలుపెట్టేసింది కూడా. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. అంతేకాకుండా కోవిడ్ పేషెంట్ల పాలిట వరంగా మారిన ‘ప్లాస్మా థెరఫీ’ ని కూడా ఆంధ్రప్రదేశ్లో సమర్ధవంతంగా నిర్వహించడంలేదు అని ఎన్నో అభియోగాలు ఉన్నాయి.

జగన్ ప్రభుత్వం అధిక సంఖ్యలో వైద్య సిబ్బందిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే దాని ద్వారా ఎంత మంది రాష్ట్ర వైద్య శాఖలో చేరారు అన్న విషయంపై స్పష్టత లేదు. ఆ పోస్టులు అన్నీ భర్తీ అయి ఉంటే ఈ మరణాలను ఆపడం మరింత సులువు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం ఈ సమయంలో రాజకీయాల చుట్టూ తిరగడం మానేసి ప్రస్తుతం ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా తమ అధికారం కొనసాగిస్తే మేలని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

author avatar
arun kanna

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju