NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Government: రాజధాని రైతులకు వార్షిక కౌలు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

AP Government: అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల కౌలుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జూన్ నెల వచ్చినా కౌలు డబ్బులు చెల్లించలేదంటూ మందడం రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటషన్ పై రేపు (గురువారం) హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి నేడు రైతుల కౌలు చెల్లింపులకు గానూ రూ.195 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం రైతులకు కౌలు చెల్లించాల్సిందిగా ఏఎంఆర్‌డీఏ కమిషనర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

AP Government released Rs.195 crores for capital formers
AP Government released Rs195 crores for capital formers

Read More: Nama Nageswararao: టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత నామాకు మరో సారి షాక్ ఇచ్చిన  ఈడీ..!!

హైకోర్టులో కేసు విచారణకు రాకముందే ప్రభుత్వం కౌలు చెల్లింపునకు నిధులు విడుదల చేయడంతో మరో మారు కోర్టు నుండి అక్షింతలు పడకుండా ప్రభుత్వం జాగ్రత్త పడిందని అంటున్నారు రాజధాని రైతులు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju