NewsOrbit
న్యూస్

మద్యంపై ముందుకా.. వెనక్కా..! జగన్ ఏం చేస్తారు?

ap govt in confusion about liquor policy

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులు తెరుచుకోవట్లేదు. అయితే.. మద్యం దొరక్క చాలామంది అల్లాడిపోతున్నారు. మద్యం మత్తుకు అలవాటుపడిన వారు వివిధ రూపాల్లో ఆ మత్తును కొని తెచ్చుకుంటున్నారు. శానిటైజర్లు తాగేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గడచిన రెండు మూడు రోజుల్లోనే శాటిటైజర్లు తాగి 20 మంది వరకూ మృతి చెందడం కలకలం రేపుతోంది. మొన్న ప్రకాశం.. నేడు కడప జిల్లా.. ఈ తరహా మరణాలకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. కరోనా కాటు వల్ల సంభవిస్తున్న మరణాల కంటే ఈ మరణాలు మరింత విలయాన్ని సృష్టిస్తున్నాయి.

ap govt in confusion about liquor policy
ap govt in confusion about liquor policy

ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ మద్యం దుకాణాలు తెరుస్తుందా.. తెరిస్తే మద్యం రేట్లు పెంచుతారా అనే సందేహాలు నెలకొన్నాయి. నిజానికి రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలనేది జగన్ ప్రభుత్వం ఆలోచన. ఇందుకు విడతలవారీగా ప్రణాళికలు వేస్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మద్యం రేట్లు భారీగా పెంచడం.. తర్వాత కరోనా వ్యాపించడంతో దుకాణాలు మూసేయడం జరిగింది. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తేవేసిన తర్వాత షాపులు తెరుస్తూనే 75 శాతం ధరలు పెంచింది ప్రభుత్వం. అయితే ఒక్కసారిగా షాపులు తెరవడంతో మద్యం ప్రియులు ఎగబడడం కూడా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం మళ్లీ షాపులు మూసేయడంతో మద్యం బాగా అలవాటైన వారు అల్లాడిపోతున్నారు.

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో షాపులు తెరిస్తే కంట్రోల్ చేయలేని పరిస్థితి. షాపులు మూసేస్తే అలవాటును మానుకోలేని వారు ఈ రకంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం మద్యంపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఆలోచన చేస్తోందని సమాచారం. మద్యం విషయంలో కొందరు చేస్తున్న పనులకు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ప్రభుత్వంపై మచ్చ కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

author avatar
Muraliak

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju