బ్రేకింగ్: ఏపీలో పెట్రోల్, డీజిల్ పై సెస్సు విధించిన ప్రభుత్వం

Share

ఏపీలో పన్ను పోటు పెరుగుతోంది. కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్ర సంక్షోభంలో పడ్డ విషయం తెల్సిందే. దాన్నుండి బయటపడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలపై పన్నుల భారం మోపుతోంది.

 

ap govt increases 1 rupee cess on petrol and diesel
ap govt increases 1 rupee cess on petrol and diesel

 

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ పై మరోసారి సెస్సు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే జరిగిన మంత్రి వర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు చెరో రూపాయి సెస్సు విధించింది ప్రభుత్వం. దీని ప్రకారంగా రాష్ట్రానికి దాదాపు 500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ వచ్చిన ఆదాయాన్ని రోడ్ల నిర్మాణం కోసం ఖర్చు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

 


Share

Related posts

Weight Loss: గోధుమ పిండి కి బదులు ఈ పిండిలు తింటే బరువు తగ్గొచ్చు..!!

bharani jella

RC15: దిల్ రాజు ఇచ్చిన సాలీడ్ అప్‌డేట్‌తో ఇక ఆర్ఆర్ఆర్ మూవీ గురించి పట్టించుకోరేమో..

GRK

రఫేల్ డీల్: తీర్పు రివ్యూకు సుప్రీంకోర్టు ఓకే

Siva Prasad