NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కొత్తరకం కరోనా కట్టడి విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!!

మహమ్మారి కరోనా వైరస్ ఇండియా లో వచ్చిన ప్రారంభంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కంటే ఏపీ రాష్ట్ర పనితీరు చాలా మంది ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంది. ఎక్కడికక్కడ విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తిస్తూ కట్టడి చేయడం జరిగింది. గ్రామ వాలంటీర్ల తో విదేశీ ప్రయాణికులను గుర్తించిన జగన్ సర్కార్ వాళ్లని ఇంటికే పరిమితం చేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది.

Does the New Coronavirus Linger in the Body? - The Wire Scienceఅంత మాత్రమే కాక ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి ఎక్కడికక్కడ కరోనా చైన్ తెగిపోయేలా వ్యవహరించింది. ఇప్పుడు ఇదే రీతిలో కొత్తరకం కరోనా విషయంలో కూడా ఏపీ సర్కార్ పగడ్బందీగా ముందుకు వెళుతుంది. మేటర్ లోకి వెళ్తే కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ పాటిస్తూనే మరోపక్క కరోనా నిర్ధారణ పరీక్షలు మరింతగా పెంచాలని ఏపీ సర్కార్ డిసైడ్ అయినట్లు సమాచారం.

 

అంత మాత్రమే కాక విశాఖపట్టణం, గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్దా బ్రిటన్ దేశం నుండి వచ్చిన వారిని గుర్తిస్తూ ఎక్కడికక్కడ పరీక్షలు చేసి కేంద్రం అనుసరించిన గైడ్లైన్స్ పాటించాలని ఏపీ సర్కార్ రెడీ అయింది. అదేవిధంగా హైదరాబాద్ నుండి కారు మార్గంలో వచ్చిన వారిని సైతం అనగా విదేశీ ప్రయాణం చేసిన వారిని గుర్తించాలని ఎవరిని విడిచిపెట్టకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఇదిలా ఉండగా రాబోయే రోజుల్లో పది సంవత్సరాల లోపు పిల్లలకి, 60 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి జగన్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju