NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిస్తూ జగన్ సర్కార్ ఆదేశాలు

CM YS Jagan's Good News for Government Employees

ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కల్గిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను ఏపి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేపట్టిన సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్ రద్దు చేస్తానని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల ముందు వైసీపీ అధినేత హోదాలో హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహనరెడ్డి సీపీఎస్ ను రద్దు చేయకపోవడంతో సెప్టెంబర్ 1న తాడేపల్లిలోని సీఎం ఇంటి ముట్టడికి ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.

AP CM YS Jagan

 

 

అమరావతి రైతుల మహా పాదయాత్రపై ఏపి హైకోర్టులో ఇరుపక్షాలకు చుక్కెదురు

ఆ క్రమంలో సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం భగ్నం చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగులను అరెస్టు చేశారు. కొందరు ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. ఉద్యోగులపై కేసులు నమోదు చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసుల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసింది. గత నెలలో ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి బొత్స సత్యనారాయణ వద్ద కేసుల ఉపసంహరణపై చర్చించారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి బొత్స హామీ ఇచ్చారు. తాజాగా ఉద్యోగ సంఘ నేతల విజ్ఞప్తి తో కేసులు ఉపసంహరించుకున్నట్లుగా మంగళవారం ప్రకటించింది.

Breaking: అమరావతి రాజధాని కేసులో ధర్మాసనం నుండి తప్పుకున్న సీజేఐ జస్టిస్ యూయూ లలిత్.. వేరే బెంచ్ కు బదిలీ

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju