NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: బ్రేకింగ్.. ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్..! జివో నెం.2 సస్పెండ్..!!

AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శుల అధికారులను వీఆర్ఓలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నెం.2 ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.2ను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పంచాయతీ సర్పంచ్ ల అధికారాలను వీఆర్ఒలకు ఎలా ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకూ సర్పంచ్ లు, కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగిన పాలనను విఆర్ఓలకు అప్పగించడమేమిటని హైకోర్టు ప్రశ్నించింది.

AP High Court key orders on govt go no 2
AP High Court key orders on govt go no 2

Read More: Padma Awards: కొత్త సంప్రదాయానికి తెరతీసిన ప్రధాని మోడీ..! ఇదీ మోడీ మార్క్..!!

ఇంతకు ముందు గ్రామ పంచాయతీ, గ్రామ సచివాలయం పరిధిలోని ఉద్యోగులు, సిబ్బందిపై అధికారం సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులపై ఉండగా కొద్ది నెలల క్రితం గ్రామ సచివాలయంలో కొందరు ఉద్యోగులకు డీడీఓగా విఆర్ఓలకు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం జివో విడుదల చేసింది. దీంతో కొందరు గ్రామ పంచాయతీ ఉద్యోగులకు డీడీఓగా విఆర్ఓ ఉండటంతో వీరు రెవెన్యూ కంట్రోల్ లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఈ ఉద్యోగులపై గ్రామ పంచాయతీ, కార్యదర్శులకు ఎటువంటి అధికారం ఉండదు. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం రెవెన్యూ, పంచాయతీ రాజ్ ఉద్యోగుల మధ్య వివాదానికి కారణం అయ్యింది. కాగా హైకోర్టు తాజా తీర్పుతో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju