NewsOrbit
Featured న్యూస్

బ్రేకింగ్ : వేతనాలపై ఏపీ సర్కారుకు హైకోర్టు షాక్

కరోనా కారణంగా జీతాలు కోత పెట్టిన సర్కారుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో 50% కోత పెట్టిన పెన్షన్లు, జీతాలను 12% వడ్డీ తో చెల్లించాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

 

AP High Court: Capital Issue to NOvember

విశాఖపట్నం కి చెందిన రిటైర్డ్ హైకోర్టు జడ్జి కామేశ్వరి వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. దీన్ని ఏపీ ప్రభుత్వం అసలు ఊహించలేదు. ఆ రెండు నేలల్లోనూ కరోనా కష్టకాలం అంటూ ఉద్యోగుల జీతాల్లో సగం తగ్గించారు. సుమారుగా రూ. 1500 కోట్ల వరకు ఉంటుంది. తాజాగా కోర్టు ఉత్తర్వులతో రూ. 1700 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అసలే ఆదాయం లేక, వాస్తవిక జీతాలే ఇవ్వలేని స్థితిలో ఉన్న ఏపీ ఖజానాకు ఇది మరింత దెబ్బ.

 

author avatar
Srinivas Manem

Related posts

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju