సింగపూర్‌కు మంత్రి నారాలోకేష్


అమరావతి, డిసెంబరు25: రాష్ర్ట మంత్రి నారా లోకేష్ 3రోజుల పాటు సింగపూర్ దేశంలో పర్యటించనున్నారు. ఆదేశ మంత్రి వివిఎన్ బాలకృష్ణ ఆహ్వానం మేరకు లోకేష్ సింగపూర్ వెళ్ళనున్నారు. ఈనెల 26,27,28 తేదీలలో ఆయన సింగపూర్‌లోలో పలువురు మంత్రులను కలిసి చర్చించనున్నారు. ప్రతిష్టాత్మకమైన ఎస్ఆర్ నాధన్ స్మారక ఫెలోషిప్‌ను మంత్రి లోకేష్ అందుకోనున్నారు.