NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

AP : ఆంధ్రప్రదేశ్ లో వీటి మాంసానికి ఉన్నంత డిమాండ్ దేనికీ లేదు..! ఇంతకీ తినొచ్చా…?

AP :  సాధారణంగా ప్రజలు ఇవి తింటే మన ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు అని చెబితే చాలు…. దాని వెంట పరుగులు పెడతారు. ముఖ్యంగా శారీరక సామర్థ్యం. శృంగార సామర్థ్యం పెరుగుతాయని అంటే ఎగబడి మరీ వాటిని తింటారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో నికి విపరీతమైన డిమాండ్ వచ్చిపడింది. రోజురోజుకీ ఈ జంతువు మాంసం తినే వారి సంఖ్య పెరిగిపోతోంది. 

 

AP people are after donkey meat
AP people are after donkey meat

మామూలుగా అయితే నేరమే….

మామూలుగా చికెన్ మటన్ సేవించేవారు ఎక్కువగా గాడిద మాంసం తినేందుకు మళ్లుతున్నారు. పలు జిల్లాల్లో కూడా గాడిదలను అక్రమంగా వధించి ఆ మాంసాన్ని కనివిని ఎరుగని రేట్లకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో గాడిద మాంసం వ్యాపారం జోరుగా జరుగుతోంది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు గాడిదను తినే జంతువుగా గుర్తించలేదు. అయినప్పటికీ ఇష్టానుసారంగా వధించి వాటి మాంసాన్ని అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి వ్యాపారం జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. ఒక ఎన్జీవో మాత్రం దీనికి వ్యతిరేకంగా పోరాడుతుంది.

AP : అందుకే అంత డిమాండ్….

ఇంతకీ గాడిద మాంసం కి ఇంత డిమాండ్ ఎందుకంటే…. అవి తింటే బలం వస్తుందనిశృంగార సామర్థ్యం పెరుగుతుందని జనాలు నమ్ముతున్నారు. సినిమాల్లో కూడా గాడిద రక్తం తాగితే వారి శారీరక దారుఢ్యం పెరుగుతుందని చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు చట్ట ప్రకారం తప్పు అని తెలిసినా కూడా వాటిని ఇష్ట ప్రకారం తినేస్తున్నారు. గాడిద మాంసం కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడడం లేదు. గాడిద మాంసం తిన్న తర్వాత రెండు కిలోమీటర్లు పరిగెత్తాలన్న మాటలు కూడా మనకి అక్కడక్కడ వినిపిస్తున్నాయి. 

రేటెంట?

అయితే వీటి పాలలో, రక్తంలో ఔషధ గుణాలు ఉంటాయని నమ్మకం కూడా చాలా బలంగా ఉంది. అతి ముఖ్యంగా ఉబ్బసం వంటి వ్యాధులకు కూడా ఇది సరైన మందు అని భావిస్తున్నారు. కానీ దాని గురించి డాక్టర్లు మాత్రం ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఒక గాడిద విలువ పది వేల నుండి 15 వేల రూపాయల వరకు ఉంది. రాష్ట్రంలోని పలుచోట్ల వ్యాపారం చేస్తున్న ముఠాలు ఏర్పడ్డాయి. 

AP : ఇంతకీ చట్టం ఏం చెబుతుంది…?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 5 వేల గాడిదలు మాత్రమే ఉన్నాయి. ఈ దేశంలో 2012 నుండి 60 శాతం అంతరించిపోయాయి. చట్ట ప్రకారం అయితే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోబడతాయి. ఏదైనా వధించాలంటే అనుమతి పొందిన కబాళికి వెళ్లాలి. కానీ గాడిదల విషయంలో మాత్రం అసలు వాటిని వధిస్తేనే ఐపిసి సెక్షన్ 428, 429  పీఏసీ చట్టంలోని సెక్షన్ 11 (1) (1) ద్వారా అనుమతి లేని జంతువుల వధించడం నేరం.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju