NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

మీది ఏపీనా? ముందు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి

ap people asked to download ap police seva app

అన్ని రాష్ట్రాలు ఒక దారిలో వెళ్తే.. ఏపీ మాత్రం ఇంకో దారిలో అవుతోంది. యంగ్ అండ్ డైనమిక్ సీఎం జగన్.. ఏపీని సరికొత్త రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. సరికొత్త పథకాలు, సరికొత్త ఐడియాలతో ఏపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు.

ap people asked to download ap police seva app
ap people asked to download ap police seva app

ప్రజలకు సులువైన పాలన అందించాలన్న సదుద్దేశంతో సీఎం జగన్ ఎన్నో రకాల సేవలను ప్రారంభిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రజలకు పోలీసు సేవలు పారదర్శకంగా ఉండాలని, సులభంగా ఉండాలని ఏపీ పోలీస్ సేవ అనే యాప్ ను ప్రారంభించారు.

పోలీసులంటే వాళ్లను చూసి భయపడటం అవసరం లేదు.. వారు ప్రజా సేవకులు.. వాళ్ల సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో రావడం కోసం రూపొందించిందే ఏపీ పోలీస్ సేవ యాప్ అని సీఎం తెలిపారు.

ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ యాప్ ను డౌన్ లోన్ చేసుకొని.. పోలీసులకు సంబంధించిన సేవలన్నింటినీ సులభంగా పొందాలని సీఎం జగన్ సూచించారు.

ap people asked to download ap police seva app
ap people asked to download ap police seva app

ఈ యాప్ ను డౌన్ లోన్ చేసుకుంటే.. పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఏదైనా కేసుకు సంబంధించిన దర్యాప్తు, దాని స్టాటస్, అరెస్ట్ లు, ఎఫ్ఐఆర్, సెక్యూరిటీ, ఎన్ ఓసీలు, వెరిఫికేషన్లు, పాస్ పోర్ట్ సేవ, ఇలాంటి 87 రకాల సేవలను ఈ యాప్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది.

దేశంలోనే ఇటువంటి యాప్ తొలిసారి ఏపీలో ప్రారంభించారు. 87 రకాల సేవల ద్వారా ఏపీలోని ప్రతి వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. పోలీసుల సేవలను ఉపయోగించుకోవచ్చు.

ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ యాప్ ను డౌన్ లోన్ చేసుకోండి..

author avatar
Varun G

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju