అమరావతి : ఆంద్రప్రదేశ్లో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు జరిగాయి. వెయిటింగ్లో ఉన్న అయిదుగురుకి పోస్టింగ్లు లభించాయి. అలాగే మరో 20 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్ పిలుగా పదోన్నతులు, 12 మంది నాన్ కేడర్ ఎస్ పిలకు అడిషనల్ ఎస్ పిలుగా పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
previous post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?