NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పోగొట్టుకున్న దగ్గరే వెతుక్కుంటున్న టీడీపీ? పూర్వవైభవం కోసం టీడీపీ కొత్త వ్యూహం?

Vizag Steel Plant : Mistakes by Jagan or Modi..?

2014 లో అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించిన టీడీపీ 2019 లో ఘోరంగా ఓడిపోయింది. అయితే.. ఏపీలో టీడీపీ ఓడిపోవడానికి కారణాలు అనేకం. ఏది ఏమైనా ఎక్కడైతే పోగొట్టుకుందో అక్కడే వెతుక్కోవడం టీడీపీ ప్రారంభించిందా? పూర్వ వైభవాన్ని తిరిగి పొందడం కోసం టీడీపీ కొత్త వ్యూహాలను రచిస్తోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ap tdp next plan to get support of ap people
ap tdp next plan to get support of ap people

పార్టీలో పూర్వ వైభవాన్ని నింపడం కోసం పార్టీ కొత్త వ్యూహాల్లో భాగంగా బీసీల వైపు చూస్తోంది. పార్టీలో బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ.. బీసీ ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులుగా బీసీలకే 50 శాతం అవకాశాలు ఇచ్చింది. తాజాగా.. టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటును కూడా టీడీపీ చేస్తోంది. పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా ఇప్పటికే అచ్చెన్నాయుడిని ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

ఉత్తరాంధ్రకు తగిన ప్రాధాన్యం పార్టీలో ఇవ్వడంతో పాటు బీసీలకు పెద్ద పీఠ వెయ్యాలన్న ఉద్దేశంతో అచ్చెన్నకే ఈ పదవిని కట్టబెడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే బీసీల్లో బలమైన సామాజికవర్గం యాదవ వర్గానికి చెందిన బీద రవిచంద్రను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు చంద్రబాబు.

యాదవులను దగ్గర చేర్చుకునేందుకే టీడీపీ… రవిచంద్రకు పార్టీలో ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. రవిచంద్ర ఇదివరకు నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు.

2019 లో టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలను వెతికే పనిలో పడిన చంద్రబాబు.. పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం.. కిందిస్థాయి నాయకులను…. సీనియర్ నాయకులు పట్టించుకోలేదు.. అని తెలుస్తోంది. అదే నిజమైతే… ఈసారి ఆ తప్పు మరోసారి చేయకూడదని.. అలాగే పార్టీలో అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయాలని.. ముఖ్యంగా ఎక్కువ శాతం ఉన్న బీసీలకు పార్టీలో మరింత ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీని పటిష్ఠ పరిచేందుకు… పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది.

author avatar
Varun G

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?