NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: యాపిల్ సైడర్ వెనిగర్ ను ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారు..!!

Weight Loss: వయసు తో సంబంధం లేకుండా ఇప్పుడు ఎక్కువ మందిని వేదిస్తున్న సమస్య అధిక బరువు.. కారణాలు ఏమైనప్పటికీ దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు (Health Problems) మనల్ని చుట్టుముడుతున్నాయి.. దీంతో చాలా మంది బరువు తగ్గేందుకు నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు.. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ (Apple Cider Vinegar) తీసుకోవడం వలన వేగంగా బరువు తగ్గుతారని పరిశోధకులు చెబుతున్నారు. యాపిల్ సైడర్ వెనిగర్ ను ఏ విధంగా తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు చూద్దాం..!!

Apple Cider Vinegar reduce Weight Loss
Apple Cider Vinegar reduce Weight Loss

Weight Loss: యాపిల్ సైడర్ వెనిగర్ ను వీటితో కలిపి తీసుకుంటే సులువుగా బరువు తగ్గుతారు..!!

గోరు వెచ్చని నీటిని (Hot Water) తాగితే బరువు తగ్గుతారని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి నుంచి గోరు వెచ్చటి నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి తీసుకోండి. ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇలా మూడు పూటలా తీసుకోవాలి. వరుసగా మూడు నెలల పాటు చేస్తే మెరుగైన ఫలితాలు కలుగుతాయి. మీరు బరువు తగ్గడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఫ్రూట్ సలాడ్ లో, వెల్లుల్లి తో పాటు యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తిన్న కూడా బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

Apple Cider Vinegar reduce Weight Loss
Apple Cider Vinegar reduce Weight Loss

ఉబకయం తో బాధ పడేవారు ఎక్కువగా పండ్ల రసాలను (Fruits Juice) తీసుకుంటే మంచిది. లిక్విడ్స్ త్వరగా ఎనర్జీ గా మారుస్తాయి. పైగా వీటిలో కెలోరీలు తక్కువగా ఉంటాయి. ఇక నుంచి మీరు తీసుకునే ఏ పండ్ల రసంలో నైనా 2 టీ స్పూన్లు యాపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి తీసుకోండి. ఇది బరువు తగ్గించడం తో పాటు చక్కటి శరీర ఆకృతిని కలిగేలా చేస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరూ గ్రీన్ టీ (Green Tea) తాగుతారు. అయితే అదే గ్రీన్ టీ కాస్త యాపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి తీసుకోండి. సులువుగా బరువు తగ్గుతారు.

Apple Cider Vinegar reduce Weight Loss
Apple Cider Vinegar reduce Weight Loss

2 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్  కు సమాన మోతాదు లో దాల్చిన చెక్క (Cinnamon) పొడి ను కలుపుకోవాలి. ఒక గ్లాసు నీటిలో ఈ మిశ్రమాన్ని కలిపి ఉదయం, సాయంత్రం, రాత్రి తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. పైన చెప్పుకున్న చిట్కాలు సాధారణంగా మనం చేసేవే అయితే వాటిలో కాస్త యాపిల్ సైడర్ వెనిగర్ ను జోడిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇప్పటి నుంచి మీరు ఇలా ట్రై చేసి చూడండి.. చక్కటి ఫలితాలు కలుగుతాయి.

author avatar
bharani jella

Related posts

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!