NewsOrbit
న్యూస్ హెల్త్

Apple: ఆపిల్స్ తింటున్నారా..? ఈ విషయం తప్పక తెలుసుకోవాలి..!!

Apple: ఎక్కువ మంది అనారోగ్యంకు గురైన సమయంలోనో లేక ఆరోగ్యంపై శ్రద్దతోనో ఆపిల్స్ తీసుకుంటుంటారు. ఆపిల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆపిల్స్ మ‌న‌కు ఎంత మేలు చేస్తుందో దాని విత్త‌నాలు మాత్రం మ‌న‌కు తెలియ‌కుండానే హాని చేస్తాయి. అవి మన ఆరోగ్యాన్నివిష‌ పూరితం చేస్తాయి. పోషకాలతో సమృద్ధమైన ఈ ఆపిల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల, మన శరీరాన్ని ప్రాణాంతక వైరస్ ల‌ నుంచి, అంటే క్యాన్సర్‌ని ప్రేరేపించే ఆక్సిడైజేషన్లతో సహా, వివిధ ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే వాటి నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఆపిల్ లోపల కేంద్ర భాగంలో ఉండే నల్లని గింజ‌లు మన ఆరోగ్యానికి చాలా న‌ష్టాన్ని చేకూరుస్తాయి. మనలో చాలామంది అనుకోకుండా ఒకటి రెండు గింజలను నమిలేస్తూ ఉంటారు. ఈ ఆపిల్ గింజలలో అమిగ్డాలిన్ అని పిలువబడే ఒక పదార్థాన్ని కలిగి ఉంటాయి, ఇది మానవ జీర్ణ ఎంజైమ్లతో ప్రతి చర్య చెందిన వెంటనే సైనైడ్ ను విడుదల చేస్తుంది.

ఆపిల్ విత్త‌నాల‌ను తిన్న త‌ర్వాత సైనైడ్ మ‌న జీర్ణ వ్య‌వ‌స్థ‌పై అనేక ప్ర‌తి కూల ప్ర‌భావాల‌ను చూపిస్తుంది. ఈ ఆపిల్ గింజలను ఎక్కువ మోతాదులో తీసుకుంటే జరిగే ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది. చిన్న ఆపిల్స్ కలిగి ఉండే గింజలలో కనిపించే అమిగ్దాలిన్ అనేవి కూడా ఒక రకమైన సైనైడ్స్. ఈ గింజలు ఎక్కువగా రోజ్ కుటుంబానికి చెందిన పండ్లలో అంటే నేరేడు, బాదం, ఆపిల్, పీచ్ మరియు చెర్రీస్ లలో కలిగి ఉంటుంది. ఈ అమిగ్దాలిన్ సమ్మేళనం అనేది చిన్న గింజల లోపల, దాని రసాయన రక్షణ నిలయంలో భాగంగా ఉంటుంది. కాబ‌ట్టి సైనైడ్ ఉన్న పండుని తింటే మన ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లేనని అని తెలుసుకోవాలి. శరీరం సైనైడ్ కు గురైనప్పుడు, అది మెదడును, హృదయాన్ని దెబ్బతీస్తుంది. కావున ఆపిల్ తినే వాళ్లు తప్పనిసరిగా వాటిలోని గింజలను తీసేసి తినడం మంచిదని చెబుతున్నారు.

author avatar
bharani jella

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju