Categories: న్యూస్

Work From Home: వర్క్ ఫ్రమ్ హోంను పొడిగించిన యాపిల్.. అదనంగా అధికమొత్తంలో బోనస్!

Share

Work From Home: కరోనా పుణ్యమాని ప్రపంచం అతలాకుతలం అయిపోయింది. ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు కుదేలు అయ్యాయి. మిగిలిన కొన్ని ప్రత్యామ్నాయాల బాట పట్టాయి. అందులో నుండి పుట్టిందే ఈ వర్క్ ప్రమ్ హోం అనే పధ్ధతి. ఒకప్పుడు ఈ వెసులుబాటు ఉండేది కాదు. ఉద్యోగులు అడిగినా ఇచ్చేవారు కాదు. ఇలాంటి వాటికి కంపెనీలు ససేమిరా అనేవి. కానీ ఇపుడు వేరే దారిలేకే ఈ విధానాన్ని అవలంబించాయి. అయితే దీని వలన నష్టం కంటే సదరు సంస్థలకు అధిక లాభాలే మిగిల్చాయి. ఉద్యోగుల పని గంటలు మారాయి. అదెలాగో తెలియాలంటే మీ చుట్టూ పనిచేస్తున్న వారిని అడిగితే వారే చెబుతారు.

Apple Tea: యాపిల్ టీ టెస్ట్ చేశారా..!? ఈ అద్భుత ప్రయోజనాలు బోనస్..!!
వర్క్ ఫ్రమ్ హోం ఎంతవరకు?

దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి ఈ విధానంలోనే ఉద్యోగులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇక సెకండ్ వేవ్ అనంతరం ఇది మారిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఒమిక్రాన్ దానికి చెక్ పెట్టింది. నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం మరి కొన్నాళ్లు కొనసాగే అవకాశం లేకపోలేదు. ఈ వేరియంట్ ప్రభావం ప్రస్తుతం యాపిల్ వంటి కంపెనీలపై కూడా తీవ్రంగా పడింది. ఇంతకు ముందు ఫిబ్రవరి 1, 2022 నుంచి ఉద్యోగులు ఆఫీసుకు రావాలని యాపిల్ కంపెనీ ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

Apple: ఆపిల్స్ తింటున్నారా..? ఈ విషయం తప్పక తెలుసుకోవాలి..!!
బోనస్ మాటేమిటి?

ఇంటి నుంచి పని విధానానికి యాపిల్ బోనస్ గట్టిగానే ప్రకటించింది. తన సంస్థ ఉద్యోగికి సుమారు 1000 డాలర్లు అనగా… రూ.76వేలకు పైగా అదనంగా చెల్లించనున్నట్లు తాజాగా పేర్కొంది. ఉద్యోగుల భద్రతా దృష్ట్యా మరికొన్నాళ్లు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని ఈ సందర్భంగా యాపిల్ తెలియజేసింది. ఈ విషయం తెలుసుకున్న సదరు కంపెనీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

2 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

5 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago