NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Apsara rani : అప్సర రాణి కి మరో ఐటెం సాంగ్ లో ఛాన్స్.. క్రాక్ సినిమా కంటే హైలెట్ అవుతుందట..!

Apsara rani : అప్సర రాణి .. అంతక ముందు రెండు సినిమాలు చేసినప్పటికి అంతగా ఎవరికీ తెలీదు. కాని ఎప్పుడైతే ఆర్జీవీ అప్సర రాణి అయిందో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆర్జీవీ తీసిన రెండు ఏటీటీ సినిమాలలో నటించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అంత క్రేజ్ తెచ్చుకుంది. ఆర్జీవీ తీసుకొచ్చిన క్రేజ్ తో ఏకంగా మాస్ మహారాజ రవితేజ పక్క స్టెప్పులేసే ఛాన్స్ అందుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రవితేజ – శృతిహాసన్ జంటగా నటించిన క్రాక్ సినిమాలో అప్సర రాణి ఐటెం సాంగ్ చేసింది.

apsara-rani-got chance another item song
apsara rani got chance another item song

ఈ సాంగ్ థియేటర్స్ లో జనాలని ఊపేసింది. ‘ బూమ్ బద్దల్ ‘ అంటూ అప్సర రాణి రవితేజ స్టెప్పులేసిన ఈ సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా రిలీజ్ కి ముందే ఈ సాంగ్ జనాలలోకి ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక సాంగ్ లో అప్సర రాణి డాన్స్ హాట్ పర్ఫార్మెన్స్ తో విపరీతంగా అట్రాక్ట్ చేసింది. ఈ సాంగ్ చూసిన ప్రతీ ఒక్కరు కొంతకాలం అప్సర రాణి టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారుతుందని చెప్పుకున్నారు. అన్నట్టుగానే ఇప్పుడు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న కొన్ని సినిమాలలో ఐటెం సాంగ్ ఉంటే మేకర్స్ ముందు అప్సర రాణి పేరునే పరిశీలిస్తున్నారట.

Apsara rani : అప్సరరాణి పేరు కన్ఫర్మ్ చేసాడు సంపత్ నంది.

ఈ క్రమంలోనే ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసే ఆఫర్ వచ్చిందని తాజా సమాచారం. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ – తమన్నా జంటగా సీటీమార్ అన్న సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో గోపీచంద్ తమన్నాలు కబడ్డీ కోచ్ లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమాలో కేవలం ఓ ఐటమ్ సాంగ్ మిగిలి ఉందని సమాచారం. ఈ సాంగ్ కోసం అప్సర రాణి తీసుకున్నారట. త్వరలో ఈ సాంగ్ షూటింగ్ జరగబోతున్నట్టి తెలుస్తోంది. విషయాన్ని తాజాగా ట్విట్టర్ వేదికగా పఠాకా రాణి అంటూ అప్సరరాణి పేరు కన్ఫర్మ్ చేసాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

 

Related posts

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju