Balakrishna: బాలకృష్ణ పై మండిపడుతున్న ఏఆర్ రహమాన్ అభిమానులు..!!

Share

Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మొహమాటంగా కరాఖండిగా మాట్లాడే హీరోలలో ఒకరు నందమూరి బాలయ్య బాబు. ఇలా ఉంటే ఇటీవల బాలయ్య బాబు ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతరత్న అదే రీతిలో ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ కి భారతరత్న అవార్డు అనే ప్రస్తావన వచ్చిన టైంలో ఎన్టీఆర్ కాలిగోటికి భారతరత్న అవార్డు సమానం అని అన్నారు.

Who is Balakrishna? Ask Twitterati after Telugu star's comments on AR Rahman,  Bharat Ratna go viral | Trending News – India TV

తన తండ్రి సినిమా ప్రపంచానికి చేసిన సేవలకు ఎటువంటి అవార్డులు సాటిరావు అని స్పష్టం చేశారు. ఇదే టైం లో ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ అంటే ఎవరో తనకు తెలియదని పేర్కొన్నారు. తాను ఎవరి గురించి పట్టించుకునే రకం కాదని, ఏ ఆర్ రెహమాన్ అనే వ్యక్తి ఆస్కార్ గెలిచి ఉండొచ్చు కానీ తనకు మాత్రం ఆయన ఎవరో తెలియదని ఆయన గురించి తెలియదని పేర్కొన్నారు.

Read More: Tollywood: మరో సెన్సేషనల్ లెజెండ్ బయోపిక్ తెరకెక్కించడానికి రెడీ అవుతున్న టాలీవుడ్..??

దీంతో బాలకృష్ణ చేసిన కామెంట్లపై ఏ ఆర్ రెహమాన్ అభిమానులు మండిపడుతున్నారు. అంతమాత్రమే కాకుండా “హూ ఇస్ బాలయ్య” అనే హాష్ టాగ్ తో బాలయ్య కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల వర్సెస్ ఏ ఆర్ రెహమాన్ అభిమానులు గా వివాదం మారిపోయింది. ఏ ఆర్ రెహమాన్ మోడల్ వ్యవహరిస్తున్న తీరును నందమూరి ఫాన్స్ ఖండిస్తున్నారు.


Share

Related posts

ఆ ఒక్క పిక్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న రాశి ఖన్నా .. !!

sekhar

petrol bunk scam :ఈ ఘరానా మోసాలకు చెక్ పెట్టండిలా..

bharani jella

సమంత అడిగితే కాదనకుండా ఆహా షో లో సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన అల్లు అర్జున్ ..?

GRK