AR Rehman: భారతీయ చలన చిత్ర రంగంలో మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహమాన్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. దాదాపు మూడు దశాబ్దాలపాటు సంగీత దర్శకుడిగా విజయవంతమైన కెరీర్ కొనసాగించిన ఏ ఆర్ రెహమాన్.. ప్రపంచ ప్రఖ్యాత వార్డ్ ఆస్కార్ కూడా గెలవడం జరిగింది. ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ అందించిన ఏ ఆర్ రెహమాన్ భారతీయ చలన చిత్ర రంగంలో అన్ని భాషలలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అందించారు.
సౌత్ ఇండియాలో కెరియర్ స్టార్ట్ చేసిన ఏ ఆర్ రెహమాన్… స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజ వద్ద శిష్యుడిగా రాణించి తర్వాత.. తన సొంతంగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇండియాలో బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ వస్తున్న ఏ ఆర్ రెహమాన్ ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేయడం జరిగింది.
ఈ క్రమంలో హీరోగా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఎంట్రీ ఇచ్చారు మీరు ఎప్పుడు ఇస్తారు అని ఓ అభిమాని ప్రశ్న వేయడం జరిగింది. దానికి ఆ రమా ఇప్పటిదాకా ప్రశాంతంగా పడుకుని భవిష్యత్తులో ప్రశాంతంగా బ్రతకాలని.. అనుకుంటున్నాను నీకు ఇష్టం లేదా..?? అంటూ సదరు నెటిజన్ కి షాకింగ్ ఆన్సర్ ఇవ్వటం జరిగింది. దీంతో ఏ.ఆర్. రెహమాన్ హీరోగా భవిష్యత్తులో రావడం అనేది లేదని క్లారిటీ వచ్చేయడంతో ఆయన అభిమానులు కొద్దిగా నిరాశ చెందుతున్నారు.