NewsOrbit
న్యూస్

Wall Photos: మీ ఇంటి గోడలు ఇలాంటి ఫోటో లతో  అలంకరిస్తే నష్టం తప్పదంటున్నారు వాస్తు నిపుణులు  ??

Wall Photos: ఈ రోజుల్లో వాస్తు అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంట్లో అమర్చుకునే  ప్రతి వస్తువు  వాస్తు ప్రకారం అమర్చుకుంటున్నారు. ఎక్కడ ఏ వస్తువు పెట్టుకుంటే ఏ విధంగా ప్రభావం  ఉంటుంది? ఎలాంటివి  పెట్టుకుంటే శుభం ప్రయోజనం  అన్న విషయాలు వాస్తు శాస్త్రంలో క్షుణ్ణం గా వివరించబడ్డాయి. మీ ఇంటి గోడలకు  ఎలాంటి పోస్టర్లు పెట్టకూడదు , పెడితే ఎలాంటి  మార్పులు  వస్తాయి  అనేది తెలుసుకుందాం.

పులి,సింహం వంటి కౄర  జంతువుల  పోస్టర్లు అస్సలు పెట్టుకోకుండా ఉండటం మంచిది. లేడిపిల్లను వెంబడిస్తున్న పులి పోస్టర్ కూడా ఉండకూడదు. ఇలాంటివి గోడలకు పెట్టుకోవడం  వల్ల ఆ ఇంట్లో ఉండే వారిపై నెగిటివ్ ప్రభావం పడి అది  ఆలోచనల మీద ప్రభావం చూపి నెగిటివ్ గా మారేలా చేస్తాయి అని  వాస్తు నిపుణులు తెలియచేస్తున్నారు.సినిమాలు  అంటే   మంచి క్రేజ్ ఉన్న  వారు..  వారి ఇంటి గోడలకు  మునిగిపోతున్న టైటానిక్ ఓడ పోస్టర్ ని అమర్చుకుని  తెగ సంబరపడిపోతుంటారు.ఇది ఎంతమాత్రమూ మంచిది కాదు. మునిగిపోతున్న ఓడ తాలూకూ పోస్టర్లు గోడలపై ఉండరాదు. ఇది మనుషుల నైతికతను బలహీనపరుస్తుంది.అదీగాక దురదృష్టానికి చిహ్నం అని చెబుతుంటారు.  ఆర్ధికం గా దెబ్బతినడానికి కూడా ఇది కారణం కావచ్చని వివరిస్తున్నారు.
ఇంకా కత్తులు, యుద్ధాలు వంటి వాటికి సంబంధించిన ఏ  ఫోటో  గోడల మీద ఉండరాదని అంటున్నారు.
అలా ఉండడం వలన అవి  మనుషుల మీద  చేదు ప్రభావం  చూపి కుటుంబాల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉందని, దుష్ప్రభావాలు చూపే ఇలాంటి   పోస్టర్   గోడల మీద ఉంచకూడదని హెచ్చరిస్తున్నారు.

ఆర్థికంగా నష్ట పోకుండా ఉండటానికి ఇది చాలా అవసరం అని వివరిస్తున్నారు.
వాస్తు మీద నమ్మకం ఉన్నవారు మీ ఇంట్లో ఇలాంటి పోస్టర్లు  ఉన్నాయేమో  చెక్ చేసుకోండి. అనవసరమైన ఇబ్బందులకు దూరంగా ఉండండి.

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju