NewsOrbit
న్యూస్ సినిమా

అఖిల్ కి మాస్ ఇమేజ్ కావాలని అక్కినేని ఫ్యాన్స్ ఒత్తిడి చేస్తున్నారా ..?

ఇప్పటి వరకు అక్కినేని అఖిల్ నటించిన మూడు సినిమాలు అఖిల్‌, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు పెద్దగా ప్రేక్షకాధరణ పొందలేకపోయాయి. దీంతో వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు అఖిల్. కొడుకు హిట్ కొట్టడం చూడాలని తాపత్రయ పడుతున్న అక్కినేని నాగార్జున అఖిల్ కెరీర్‌ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఎంతో హ్యాండ్‌సమ్‌గా ఉండే అఖిల్‌ కు ఒక్క హిట్టు కూడా లేకపోవడంతో…నాగార్జున ఫ్యాన్స్‌ కూడా తెగ పీలవుతున్నారని ఇండస్ట్రీ టాక్‌. అఖిల్‌కి మాస్ ఇమేజ్ కావాలని అక్కినేని ఫ్యాన్స్‌ ఒత్తిడి చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నారు.

Watch Mr. Majnu - Trailer Online in HD | ZEE5

ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో దాదాపుగా లవర్ బాయ్‌గా నే కనిపించాడు అఖిల్. అంతేకాదు ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ లోనూ లవర్‌బాయ్‌గానే కనిపించనున్నారు. ఈ లుక్ వర్కౌట్ కావట్లేదని భావించారో ఏమో గాని నాగార్జున అఖిల్‌ లుక్‌ను పూర్తిగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారట. అఖిల్ అక్కినేని రఫ్‌ లుక్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. జిమ్ములో కసరత్తులు చేస్తూ….తనను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది.

Akhil Akkineni and Pooja Hegde resume Most Eligible Bachelor shoot: We're the only ones without masks - Movies News

ఇప్పటి వరకు క్యూట్‌ లుక్స్‌ తో అమ్మాయిల మజ్ను అయిన అఖిల్ …మాస్‌ మసాలా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అఖిల్ 5వ సినిమ పూర్తి మాస్‌ ఎంటర్‌టైనర్ అని మేకర్స్ ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పూర్తి కాగానే…కొత్త సంవత్సరంలో ఈ క్రేజీ ప్రాజెక్టు షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాతో అయినా తన ఇమేజ్‌ను మార్చేసుకోవాలని…ఫిజిక్ విషయంలోనే కాదు లుక్‌ లోనూ కొత్తగా కనిపించడానికి బాగా ట్రై చేస్తున్నాడు. అయితే మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి చైతూ ఫేయిలయ్యాడు. మరి సక్సస్ అవుతాడా లేదా చూడాలి.

Related posts

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri