NewsOrbit
న్యూస్ సినిమా

Ananya nagalla : అనన్య నాగళ్ల గ్లామర్‌తో మేకర్స్‌ని పడేస్తుందా..?

Ananya nagalla : అనన్య నాగళ్ల..మల్లేశం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయిన సంగతి తెలిసిందే. కమెడియన్ ప్రియదర్శి ఇందులో హీరోగా నటించాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాతో ముఖ్యంగా అనన్య బాగా ఫోకస్ అయింది. చాలామంది ఈ అమ్మడి నేచురల్ పర్ఫారమెన్స్ బావుందని కితాబిచ్చారు. ఇండస్ట్రీ వర్గాలలోనూ బాగానే మేకర్స్ ఈమెని సంప్రదించడానికి ట్రై చేశారు. ఇందులో భాగంగానే వకీల్ సాబ్ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరాం కంట్లో పడింది. దిల్ రాజుకి అనన్య గురించి చెప్పడంతో ఆయన కూడా ఈ అమ్మాయిని పరిశీలించి వకీల్ సాబ్‌లో ఓ పాత్రకి తీసుకున్నారు.

are makers impressed by glamour of ananya-nagalla
are makers impressed by glamour of ananya nagalla

వకీల్ సాబ్‌లో అనన్య నాగళ్ల తన పర్ఫార్మెన్స్‌తో బాగా ఆకట్టుకుంది. అయితే వకీల్ సాబ్ తర్వాత నివేథా థామస్, అంజలి కంటే సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో హాట్ టాపిక్ అవుతుంది అనన్యనే. ట్విట్టర్, ఇన్స్టాగ్రాంలలో ఎప్పటికప్పుడు అనన్య నాగళ్ల తాజా ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను బాగా పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో అనన్యకి ఫాలోవర్స్ కూడా బాగా పెరిగారు. కాస్త గ్లామర్ టచ్ ఇస్తూ క్యూట్ లుక్స్‌తో రొమాంటిక్ పిక్స్ షేర్ చేస్తోంది. ట్విట్టర్‌లోనే కాకుండా సోషల్ మీడియా మొత్తంలో వైరల్ అవుతున్నాయి. త్వరలో అమ్మడికి యంగ్ హీరోలతో మంచి అవకాశాలు దక్కుతాయని చెప్పుకుంటున్నారు.

Ananya nagalla : అనన్య నాగళ్లకి దిల్ రాజు బ్యానర్‌లోనే ఓ సినిమా అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం అనన్య నాగళ్లకి దిల్ రాజు బ్యానర్‌లోనే ఓ సినిమా అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థలలో కూడా అనన్య పేరు పరిశీలిస్తున్నారట. అంతేకాదు మల్లేశం సినిమా మేకర్స్ కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో మళ్లీ ఆనన్య నాగళ్లని తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇన్నాళ్ళు కరోనా లాక్ డౌన్ కారణంగా కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ ప్రకటించలేదు. ఇప్పుడు పరిస్థితులన్నీ కాస్త అదుపులోకి రావడంతో మళ్ళీ అన్ని సినిమాల షూటింగ్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రాజెక్ట్స్ కూడా మొదలవనున్నాయి. వీటిలో అనన్యవి ఎన్ని అనౌన్స్ అవుతాయో చూడాలి.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu