NewsOrbit
న్యూస్ సినిమా

2020 టాలీవుడ్ స్టార్ హీరోలకి చేదు అనుభవమేనా ..?

తెలుగు చలన చిత్ర చరిత్రలో 2020 ఇండస్ట్రీకి చేదు అనుభవాన్నే మిగిల్చిందా ..అవుననే ఔంటున్నారు సినీ ప్రముఖులు. కరోనా వైరస్ కారణంగా స్థంభించి పోయిన చిత్ర పరిశ్రమ రోజూ వారీ కూలీ దగ్గర్నుంచి స్టార్ ప్రొడ్యూసర్స్ వరకు అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఈ 2020లో టాలీవుడ్ నుండి ఒక్క స్టార్ హీరో మూవీ కూడా విడుదల అయ్యే అవకాశాలు ఎంత మాత్రం కనిపించడం లేదు. ఎన్టీఆర్, చరణ్ ల ఆర్ ఆర్ ఆర్ 2021 అఫీషియల్ గా పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్న ప్రకారం జనవరికి ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కావడం మాత్రం అసాధ్యం అంటున్నారు.

 

 

Who is Tollywood's no.1 hero? | Box Office Andhra

ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజా హెగ్డేల రాధే శ్యామ్, బన్నీ – సుకుమార్ – రష్మిక మందన్న ల పుష్ప కూడా సమ్మర్ అన్న టాక్ ఉంది. ఇక సూపర్ స్టార్ 2020 ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ లో మరో సూపర్ హిట్ కొట్టాలనుకున్నాడు. కాని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల మూలంగా మహేష్ కొత్త సినిమా సర్కారు వారి పాట ఇంకా మొదలు పెట్టలేదు. ఇక ఈ సంవత్సరం చిరంజీవి – కొరటాల శివ ల ఆచార్య వచ్చి రికార్డ్ ల గురించి చెప్పుకుంటారనుకుంటే ఆ అవకాశం కూడా లేదు.

ఇక రి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ 2020లో తన వకీల్ సాబ్ తో వస్తాడనుకున్నారు. కాని ఆయన కూడా ఈ సంవత్సరం రావడం లేదని అర్థమవుతుంది. ఈ రకంగా చూస్తుంటే టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి ఏ ఒక్క సినిమా కూడా ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక చిన్న సినిమాల సంగతి సరే సరి. వాటిలో కొన్ని రిలీజ్ అయితే ఓటీటీలో రిలీజ్ కావచ్చు.

Related posts

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju