మీరు పట్టభద్రులైయ్యారా..మేనేజ్మెంట్ కోర్సులకు ధరఖాస్తు చేసుకోవడం ఇలా..

Share

 

డిగ్రీ పూర్తి చేశారా.. మేనేజ్మెంట్ కోర్సులు చేయాలనుకుంటున్నారా.. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ద్వారా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్ లలో మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీ ఏ ) కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ టెస్ట్ సీమ్యాట్ ద్వారా ఈ పరీక్షను నిర్వహిస్తుంది.. పూర్తి సమాచారం ఇలా..

 

అర్హతలు :

ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసినవారు.

 

పరీక్ష విధానం:

ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు. దీనికి మూడు గంటల సమయం కేటాయించారు. ఈ పరీక్షను 100 మార్కుల ప్రశ్నాపత్రం 400 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతీ తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు . ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటిపైనే తుది ఎంపిక ఆధారపడి ఉంటుంది.

 

దరఖాస్తు ఫీజు: రూ.2000/-

మహిళా అభ్యర్థులకు, ఇతర కేటగిరీలకు చెందిన స్త్రీ, పురుష అభ్యర్థులకు రూ.1000/- చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు ప్రారంభ తేదీ:23/12/2020

దరఖాస్తులకు చివరి తేదీ :22/01/2021

పరీక్ష తేదీ:22,27 ఫిబ్రవరి 2021.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్

వెబ్ సైట్: https://cmat.nta.nic.in/


Share

Related posts

మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిన వైయస్ జగన్ సర్కార్..!!

sekhar

ఏంటి సార్ ఇంత కోపంగా ఉన్నారు…? జగన్ పేషీలో ఇదే డిస్కషన్….?? 

sekhar

కేసిఆర్ బయోపిక్‌కు వర్మ శ్రీకారం

sarath