NewsOrbit
న్యూస్ సినిమా

ప్రభాస్ హైట్ గురించి ఇప్పుడు చేయండి రా కామెంట్లు .. దమ్ముందా ?

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ .. అది ఇప్పుడు. కాని హీరో కాక ముందు ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో. వాళ్ళకే గోపికృష్ణ మూవీస్ అన్న సొంత బ్యానర్. తలుచుకుంటే ప్రభాస్ హీరో అవ్వాలనుకోవడం..ప్రభాస్ ని పెదనాన్న కృష్ణం రాజు హీరో చెయ్యాలనుకోవడం పెద్ద కష్టం కాదు. కాని ఏ రోజూ ప్రభాస్ హీరో అవ్వాలనుకోలేదు. అయితే ఒక కాఫీ షాప్ ప్రభాస్ కెరీర్ ని డిసైడ్ చేసి పాన్ ఇండియన్ స్టార్ చేసిందంటే ఏ ఒక్కరు నమ్మరు.

Eeshwar Telugu Movie Review Prabhas Sridevi Vijaykumar Jayant C.

అందుకు కారణం ప్రభాస్ నటించిన మొదటి సినిమా ఈశ్వర్. కె.అశోక్ కుమార్ నిర్మాతగా.. జయంత్ సి.పారాన్‌జీ దర్శకత్వంలో ఈశ్వర్ సినిమా సన్నాహాలు జరుగుతున్నాయి. ఎంతమందిని అనుకున్నా హీరో ఫైనల్ కావడం లేదు. అప్పటికే చాలామందిని చూశారు దర్శక నిర్మాతలు. ఒక రోజు దర్శకుడు జయంత్ సి.పారాన్‌జీ ప్రభాస్ ని కాఫీ షాప్ లో చూశాడు. అంతే ఆయనకి అక్కడే హీరో దొరికేశాడు. మైండ్ లో దర్శకుడు తీయాలనుకున్న ఇంట్రడక్షన్ షాట్స్ పడిపోయాయి. అప్పుడే మైండ్ లో ప్రభాస్ ని “ఈశ్వర్” సినిమాలో హీరోగా ఫిక్సైపోయాడు.

Is Prabhas upset with uncle Krishnam Raju for talking about ...

ఘనంగా సినిమాని ప్రారంభించారు. ప్రభాస్ కి ముందు నుంచి స్నేహితులు చాలా తక్కువ. బంధువుల్లోను ఎక్కువగా కలవలేదు. సిగ్గెక్కువ..జనాలు ఎక్కువగా ఉంటే పెద్దగా మాట్లాడడు. దానికి తోడు..ఆ కటౌట్. ఎవరైనా తన పక్కన నిలుచుంటే తలెత్తి చూడాల్సిందే. అందుకే కొందరు ప్రభాస్ హైట్ గురించి కాస్త నెగిటివ్ గా కామెంట్ చేశారు. ఇండస్ట్రీలో హీరోగా ఉండాలంటే హుషారుగా ఉండాలి..డాన్సులు చేయాలి..ఇలా రక రకాల కామెంట్స్. ఈ లోపే మూడవ సినిమా వర్షం. ప్రభాస్ ఏంటో ఇండస్ట్రీ మొత్తం తెలిసిపోయింది.

Prabhas is back with Mirchi Combo - tollywood

వర్షం లాంటి భారీ హిట్ తో ప్రభాస్ పేరు మీద కొత్త రికార్డలు క్రియోటయ్యాయి. పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు అయితే ఆయనకి ధీటుగా ఇండస్ట్రీలో “యంగ్ రెబల్ స్టార్” అన్న బిరుదు సాధించాడు. ఇది చూసి ప్రభాస్ పెదనాన్న పొందిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. మిర్చి సినిమాలో ఉన్న డైలాగ్..” కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్” ..ఇది ఒక్క ప్రభాస్ కి తప్ప మరెవరికీ సూటవదంటే నమ్మి తీరాల్సిందే.

Prabhas, Pooja Hegde to resume Radhe Shyam shoot in September ...

ఇక ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ఫ్రాంఛైజీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ స్టార్ డం వస్తుందని పెదనాన్న కృష్ణం రాజు తో పాటు ఇండస్ట్రీలో తనని కామెంట్ చేసిన వాళ్ళు గాని, మరే ఒక్కరు ఊహించలేదు. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ మార్కెట్ ని ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ మరే సౌత్ స్టార్ కి లేదన్న విషయం ఒప్పుకొని తీరాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మూడు సినిమాల బడ్జెట్ 1000 కోట్లు పైనే. అప్పుడు ప్రభాస్ హైట్ గురించి కామెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రభాస్ ని కన్నెత్తి చూడాలన్నా.. ఆ పేరు తలుచుకోవాలన్న దమ్ము, ధైర్యం చాలడం లేదట.

Related posts

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?