NewsOrbit
న్యూస్

Lemon : నిమ్మ కాయ పిండి తొక్కలు పారేస్తున్నారా?ఇది తెలిస్తే బంగారం లా దాచుకుంటారు!!

Lemon :   నిమ్మకాయల్ని రసం పిండేశాక:
నారింజ‌, నిమ్మ వంటి వాటిని    తిని వాటిపై ఉండే చెక్కును  పడేస్తూఉంటాము . కానీ  చెక్కుల ను  కూడా మనం వాడుకోగలిగితే  మంచి ప్రయోజనాలు ఉన్నాయ్  . ముఖ్యంగా  ప్రతి ఇంటిలోనూ  రోజు ఎదో  ఒక అవసరానికి నిమ్మకాయలను  ఎక్కువగా వాడుతుంటారు.     నిమ్మకాయల్ని రసం పిండేశాక తొక్కల్ని పారేస్తుంటాము.  కానీ ఆ తొక్కలతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం వాటిని అస్సలు పడేయడం అనేది జరగదు.

Lemon : ద్రాక్ష  లో ఉండే :

ఇంకా చెప్పాలి అంటే  నిమ్మకాయ తొక్కల్లో  కూడా చాలా పోషకాలుంటాయి. నిమ్మకాయ తొక్కల్లో ఉండే D లైమొనెన్ అనే పదార్థం టైప్ 2 డయాబెటిస్‌ను,గుండె జబ్బులు, తగ్గిస్తుంది అని  పరిశోధనలు సైతం తెలియచేస్తున్నాయి.నిమ్మకాయ తొక్కల్లో  ఉండే పెక్టిన్ అనే పదార్థం   చెడు కొలెస్ట్రాల్  ను తగ్గించడం లో బాగా పని చేయడం తో  పాటు మన లివర్‌లో బైల్ యాసిడ్స్ బాగా  ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది కొలెస్ట్రాల్  అనేది లేకుండా చేస్తుంది. ద్రాక్ష  లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ కంటే  కూడా నిమ్మకాయ తొక్కల్లో నే  ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్ నిండి  ఉంటాయి.   నిమ్మతొక్కలను నీటిలో వేసుకుని  స్నానం చేస్తే శరీరం  చాలా కాంతివంతంగా ఉంటుంది. ఇక నిమ్మకాయ తొక్కను గట్టిగా నొక్కి  ఆ వాసన  చుస్తే చాలు   ఒత్తిడి  మాయం అవుతుంది.

కాంతివంతంగా  ఉంటుంది:

నిమ్మ తొక్కల్ని బాగా ఎండబెట్టి మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసి  నిల్వ చేసుకుంటే అవసరం అనుకున్నప్పుడు  ఈ పొడిలో  సరిపడినన్ని  పాలు కలిపి ముఖానికి పట్టించి గంట సేపు ఆరిన తరువాత ముఖాన్ని చల్లని నీటితో  శుభ్రం చేసుకోవడం వలన   ముఖం తాజాగా , కాంతివంతంగా  ఉంటుంది.  బాగా ఖర్చు  చేసి బ్యూటీ క్రీముల ను వాడే  బదులు ఈ వైద్యంతో మంచి  ఫలితం  వస్తుంది.  నిమ్మ తొక్కల పొడి  ఇరవై అయిదు గ్రాముల తీసుకుని అందులో  వంద గ్రాముల వంట సోడా, వంద గ్రాముల ఉప్పు కలిపి మెత్తగా నూరి నిల్వ  చేసుకుని  పళ్ళ పొడిగా  వాడుకుంటే,పళ్ల మీద గార  పోయి  దంతాలు దృఢంగా ఆరోగ్యంగా  మెరిసిపోతూ ఉంటాయి.

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju