NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అతన్ని పట్టుకుని నీ అందం చూస్తే తట్టుకోలేను అన్న అరియానా..!!

బిగ్ బాస్ హౌస్ లో అరియానా ఆడుతున్న గేమ్ బయట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే గత సీజన్ లో శివ జ్యోతి ఏ విధంగా రాణించిందో అరియానా కూడా అదే విధంగా రాణిస్తుంది అని బయట డిస్కషన్ లు జరుగుతున్నాయి. బిగ్ బాస్ ఉమెన్ వారియర్ అని అరియానా కి జనాలు బయట పేరు పెట్టారు. ముక్కు సూటిగా తన మనసులో ఉన్నది చెప్పేస్తూ చాలా ఫైయిర్ గేమ్ ఆడుతోంది అని జనాలు చెప్పుకుంటున్నారు.

ఇదే క్రమంలో హౌస్ లో మిగతా కంటెస్టెంట్ లు అభిజిత్, నోయల్, ఇంకా మిగతా ఇంటి సభ్యులు కూడా అరియానా ఆటను పొగుడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నైట్ అవుట్ పార్టీ ఎపిసోడ్ లో తోటి కంటెస్టెంట్ అయినా అఖిల్ పై అరియానా వేసిన డైలాగులు బయట ప్రేక్షకులను ఎంతగానో షాక్ కి గురిచేశాయి. ఈ టాస్క్ లో  కొత్త‌గా పెళ్లైన అమ్మాయిగా న‌టించ‌మ‌ని అఖిల్‌కు అరియానా టాస్క్ ఇచ్చింది.

అఖిల్ అమ్మాయిలా ముగ్గు వేస్తుంటే ప‌క్కింటి అబ్బాయిగా హారిక లైనేసింది. అదే స‌మ‌యంలో భ‌ర్త‌ అరియానా కాఫీ ఇవ్వ‌మ‌ని కేకేయ‌డంతో ప‌రుగు ప‌రుగున వెళ్లి కాఫీ ఇచ్చాడు. అరియానా అత‌డిని ద‌గ్గ‌ర‌కు తీసుకుని ముద్దు పెట్టుకున్న‌ట్లు న‌టించింది. ఆఫీసుకు వెళ్తున్నా.. సాయంత్రం మ‌ల్లెపూలు తేనా అని అడుగుతూనే అమ్మ ప‌డుకున్నాక సినిమాకు వెళ్దాం.. నీ అందం అంద‌రూ చూస్తే నేను త‌ట్టుకోలేను అంటూ పాత్ర‌లో లీన‌మైపోయింది. 

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju