NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : ఒకే ఒక్క మాటతో అందరి నోరు మూయించింది…! నాగార్జునే షాక్ అయ్యాడు

బిగ్బాస్ ఇంటిలో మైండ్ గేమ్ ప్రధానం. ఎంత యాటిట్యూడ్ ఉన్నప్పటికీ సరైన స్ట్రాటెజీ లేకపోతే ఇంటిలో కొనసాగడం కష్టం అవుతోంది. ముఖ్యంగా చాలా సందర్భాల్లో అభిజిత్ దగ్గర కూడా ఇలాంటివి ఓవర్ యాక్షన్ పనులు చూస్తున్నాము అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

 

నాగార్జున శనివారం ఎపిసోడ్ లో అలాంటి వారి పై గట్టి కౌంటర్లు ఇచ్చాడు. అలాగే అరియానా కెప్టెన్సీ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ముందుగా మోనాల్… అరియానా ఆరిపోయే దీపం అంటూ కెప్టెన్ గా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఉన్నారు అని కామెంట్ చేసింది. కానీ అరియానా మాత్రం ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేస్తోందన్న విమర్శలు ఇచ్చింది. దీంతో నాగార్జున ఆమె కెప్టెన్సీపై ఇంటి సభ్యుల వివరణ కోరారు. 

ఆమె డిక్టేటర్ కెప్టెన్ అవునా…. కాదా..? అని అడుగగా అమ్మరాజశేఖర్, అవినాష్ తప్పించి ఆమెకు ఎవరు సపోర్ట్ చేయలేదు. దీంతో ఆమెను డిక్టేటర్ కెప్టెన్ గా తేల్చేశారు. అయితే తన కెప్టెన్సీపై ఇలాంటి కామెంట్స్ చేసిన వారికి అరియానా ఒకే ఒక్క మాటతో నోరు మూయించింది. 

నా ఆట ఏంటో నాకు తెలుసు…. బిగ్బాస్ ఇచ్చిన గేమ్ నేను ఆడుతాను…. అది చూస్తున్న ప్రజలకు చాలా బాగా తెలుసు. చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయం చేస్తున్నాను అని చెప్పిన మోనాల్ ను రేషన్ మేనేజర్ చేసింది నేనే అంటూ గర్వంగా చెప్పింది. ఇక మోనాల్ తన పర్సనల్ విషయం ఇక్కడ చెబుతోంది అంటూ ఇంటిలో అందరికీ ఇన్ డైరెక్ట్ కౌంటర్ చేసింది.

author avatar
arun kanna

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk