NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి కి ఇలాంటి క్వాలిటీస్ ఉంటే చాలు అంటున్న అరియనా..!!

బిగ్ బాస్ హౌస్ లో లేడీ వారియర్ గా పేరు సంపాదించుకుంది అరియనా. హౌస్ లో అడుగు పెట్టిన నాటి నుండి తన ఆటతీరు తో ఫేస్ టు ఫేస్ మాట్లాడటం తో పాటు పాయింట్ టు పాయింట్ వాగ్వాదం విషయంలో అరియనా తనదైన శైలిలో చాలామంది కంటెస్టెంట్ లకి చెక్ పెట్టడం జరిగింది. కానీ ఎప్పుడైతే అరియనా హౌస్ కి కెప్టెన్ అయిందో.. ఆమెపై ఇంటిలో ఉన్న సభ్యులకు ఉన్న అభిప్రాయం తగ్గటం జరిగింది.

Bigg Boss Telugu 4: Ariyana Glory Feels Targeted, Cries and Asks Bigg Boss to Send Her Outఅదే సమయంలో వైల్డ్ కార్డు రూపంలో హౌస్ లో ఎంట్రీ ఇచ్చినా జబర్దస్త్ అవినాష్.. అరియనా కి దగ్గర ఇవ్వడం జరిగింది. ఇంటిలో వీరిద్దరి సంభాషణలు చూసి బయట చాలా వరకు ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు భావించడం జరిగింది. అయితే బిగ్ బాస్ సీజన్ ముగియటంతో ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూకు వచ్చినా అరియనా.. బిగ్ బాస్ అనుభవాల గురించి అనేక విషయాలు తెలిపింది.

 

ఈ క్రమంలో అవినాష్ తనకి మంచి ఫ్రెండ్ అని, ఇద్దరి మధ్య ఎలాంటి లవ్ ట్రాక్ హౌస్ లో లేదని ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నామని క్లారిటీ ఇచ్చింది. ఇక ఎలాంటి అబ్బాయి కావాలని యాంకర్ ప్రశ్నించగా, చాలా తక్కువ మాట్లాడుతూ క్యూట్‏గా ఉండే అబ్బాయి కావాలని, అలాంటి అబ్బాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని అరియనా చెప్పుకొచ్చింది. ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే సినిమా ఇండస్ట్రీలో అవకాశం వస్తే వదులుకోను అని తెలిపింది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!