NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్న అరీయానా..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ స్టార్ అయిపోయింది. పెద్ద హడావిడి లేకుండా 19 మంది ఇంటి లోకి అడుగుపెట్టారు. యాంకర్లు అదే రీతిలో టెలివిజన్ రంగంలో రాణించిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు.. సీనియర్ ఆర్టిస్టులు హౌస్ లో అడుగు పెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ రోజు నుండి బిగ్ బాస్ షో.. కంటెస్టెంట్ ల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. ఫస్ట్ రోజే బిగ్ బాస్ షోలో… టాస్క్ లు ఇవటం జరిగింది. సింగిల్ బెడ్ కోసం జరిగిన ఈ టాస్క్ లో విశ్వ గెలవడం జరిగింది.

Bigg Boss Telugu 4: Ariyana Glory Feels Targeted, Cries and Asks Bigg Boss  to Send Her Out

ఇదిలా ఉంటే సీజన్ ఫోర్ లో టాప్ ఫైవ్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్ విమెన్ వారియర్ గా పేరు పొందిన ఎనర్జిటిక్ యాంకర్ అరీయానా.. మళ్లీ సీజన్ ఫైవ్ లో అడుగుపెట్టినున్నట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. విషయంలోకి వెళితే ప్రతి వీకెండ్ కి ఎలిమినేషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ కార్యక్రమానికి సంబంధించి.. ఇంటిలో రకరకాల గొడవలు కూడా అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతి వీకెండ్ ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండటంతో.. అతని ఇంటర్వ్యూ చేయడానికి షో నిర్వాహకులు అరీయానా నీ రంగంలోకి దింపుతున్నట్లూ టాక్.

 

గతంలో బిగ్ బాస్ సీజన్ త్రీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ ప్లేస్ లో అరీయానాకి.. షో నిర్వాహకులు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. వాస్తవానికి గతంలో సీజన్ ఫైవ్ కి హోస్ట్ గా అరీయానా పేరు వినబడింది. కాగా తాజాగా ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే సభ్యులను ఇంటర్వ్యూ చేయడానికి అరీయానా కి.. అవకాశం రావడం ఎంతో సోషల్ మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?