NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4: అవినాష్ దొంగమొహమోడట.. నాగార్జున ముందే అరియానా అంతమాట అనేసిందేంటి?

ariyana punches to avinash in bigg boss house

అరియానా.. ముక్కుసూటి మనిషి. ఏదైనా కుండబద్ధలు కొట్టినట్టు మాట్లాడుతుంది. అదే ఆమెకు కొన్నిసార్లు ప్లస్ అవుతోంది.. మరికొన్ని సార్లు మైనస్ అవుతోంది. అరియానాకు హౌస్ లో ఉన్న ఫ్రెండ్స్ అంటే అమ్మ రాజశేఖర్, అవినాష్.

ariyana punches to avinash in bigg boss house
ariyana punches to avinash in bigg boss houseariyana punches to avinash in bigg boss house

అమ్మ రాజశేఖర్ గత వారమే హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయారు. దీంతో అవినాష్ తో తనకు ఎక్కువగా బంధం ఏర్పడింది. తనతోనే ఎక్కువగా గడుపుతోంది అరియానా. వాళ్లిద్దరి మధ్య ఏముందో తెలియదు కానీ.. ఇద్దరు మాత్రం చాలా క్లోజ్ గా ఉంటారు.

అయితే.. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున దీపావళి సందర్భంగా చిచ్చుబుడ్డి ఎవరు.. ఆటంబాంబ్ ఎవరు చెప్పాలంటూ అందరు కంటెస్టెంట్లను కోరుతారు. అయితే అరియానా మాత్రం అవినాష్ ఆటంబాంబ్ అని.. చూస్తే బక్కగా ఉంటాడు కానీ.. టాస్కులు ఇరగదీస్తాడని చెప్పుకొచ్చింది. అంతే కాదు.. దొంగమొహమోడు.. అంటూ బిరుదు కూడా ఇచ్చింది మనోడికి.

ఎందుకంటే.. మొన్న రాత్రి టాస్క్ లో తననే పంపించాలని.. అరియానా స్ట్రాంగ్ అంటూ చెప్పాడని అరియానా చెప్పుకొచ్చింది.  అవును.. నువ్వు చెప్పింది నిజమే.. అవినాష్ నిజంగా దొంగమొహమోడే.. అంటూ రివర్స్ పంచ్ వేశారు నాగార్జున. రెండూమూడు వారాలు నేను ఇది మరిచిపోను.. నేను కూడా దొంగమొహమోడు అంటూ అవినాష్ ను ఏడ్పిస్తా అంటూ నాగార్జున కూడా అనడంతో బిగ్ బాస్ ఇంట్లో నవ్వులే నవ్వులు.

author avatar
Varun G

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk