NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4: అవునా? ఆరియానాకు అంత అమౌంట్ ఇస్తున్నారా?

ariyana will get payment per week in bigg boss 4

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా బిగ్ బాస్ గురించే చర్చ. బిగ్ బాస్ షో కంటెస్టెంట్ల గురించే చర్చ. రాత్రి అయితే చాలు.. జనాలంతా టీవీలకు అతుక్కుపోతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ షో టాప్ ట్రెండింగ్ లో ఉంది అంటేనే చెపొచ్చు దానికి ఎంత పాపులారిటీ వచ్చిందో?

ariyana will get payment per week in bigg boss 4
ariyana will get payment per week in bigg boss 4

ఇక.. బిగ్ బాస్ హౌస్ లో రోజురోజుకూ ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, గొడవలు, పెడబొబ్బులు.. అన్నీ చూస్తున్నాం. దీంతో ప్రేక్షకులు కూడా హౌస్ లో జరిగే వాటిని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక.. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది.. కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీ గురించి. అవును.. హౌస్ లో అందరూ ఒకవైపు ఉంటే.. తను ఇంకో వైపు ఉంటుంది. తన థింకింగ్ టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఏదైనా నిక్కచ్చిగా చెప్పేస్తుంది. తనకు నచ్చకపోతే నచ్చలేదు అంటుంది. చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్.

తన డ్రెస్సులు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. బిగ్ బాస్ హౌస్ లో రకరకాల డ్రెస్సులు వేసేది ఆరియానానే. బిగ్ బాస్ టాస్కులలోనూ అదరగొడుతోంది ఆరియానా.

ariyana will get payment per week in bigg boss 4
ariyana will get payment per week in bigg boss 4

అయితే.. ప్రస్తుతం ఆరియానాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి తను ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్. ముందు తన మీద అంతగా హోప్స్ లేనప్పటికీ.. తను ఇప్పుడు బాగా ఆడుతోంది. దీంతో ప్రేక్షకులందరి చూపు ఆరియానా వైపు పడింది.

ఇక.. ఆరియానాకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు వారానికి ఇంత అని రెమ్యునరేషన్ ఇస్తున్నారట. వేరే కంటెస్టెంట్లకు ఎంత ఇస్తున్నారు అనే విషయం తెలియనప్పటికీ.. బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని వారాలు ఉంటే.. వారానికి ఇంత లెక్క అని ఇస్తున్నారట. వారానికి లక్షకు పైగే ఆరియానాకు ముడుతున్నట్టు తెలుస్తోంది. అంటే.. ఆరియానా బిగ్ బాస్ హౌస్ లో ఓ 10 వారాలు ఉంటే 10 లక్షలకు పైనే వెనకేసుకున్నట్టే లెక్క. ఒక వేళ కప్పు గెలిస్తే.. ఆ అమౌంట్ వేరు.. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ ఓవైపు ఫేమస్ చేస్తూనే మరోవైపు ఆర్థికంగానే బాగానే ఆదుకుంటోంది అన్నమాట.

author avatar
Varun G

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!