NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Ariyanaa : బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియనా సంచలన పోస్ట్..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో హౌస్ లో భారీ స్థాయిలో పోరాడి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కంటెస్టెంట్ అరియనా. హౌస్ లో ఉన్నంత కాలం ప్రతి టాస్క్ లో అదేవిధంగా ఇతరులతో పాయింట్ టు పాయింట్ మాట్లాడటం వంటి విషయాలలో బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా సోహెల్ తో ఎప్పుడూ గొడవ పడుతూ అరియనా హౌస్ లో చేసిన అల్లరి .. డైలాగులు ఇద్దరికీ టామ్ అండ్ జెర్రీ అనే రీతిలో బయట ట్యాగ్ లైన్ తెచ్చి పెట్టినట్లు అయింది.

Bigg Boss 4 Telugu: Ariyana Glory to be seen in Nagarjuna hosted show?అదే రీతిలో అవినాష్ తో కూడా చాలా క్లోజ్ గా వుంటూ బయట కూడా అదే రీతిలో వ్యవహరిస్తూ బెస్ట్ ఫ్రెండ్స్ గా రాణిస్తున్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా అరియనా సోషల్ మీడియాలో ఓ సరికొత్త పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది. మేటర్ లోకి వెళ్తే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తన జీవితంలో అనేక మార్పులు వచ్చినట్లు ఆ పోస్ట్ లో తెలిపింది.

 

అంతేకాకుండా కుర్ర హీరో రాజ్ తరుణ్, డైరెక్టర్ శ్రీనివాస్ గ‌విరెడ్డి(సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు ఫేమ్)తో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. అతి త్వ‌ర‌లో ఎగ్జైటింగ్ వార్త రానుందని రాసింది. ఈ క్రమంలో డైరెక్టర్ కి థాంక్స్ చెబుతూ.. రాజ్ తరుణ్ నువ్వు అమేజింగ్ అని కామెంట్ పెట్టింది. అలానే అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌ ‌ని హ్యాష్ ట్యాగ్‌తో జ‌త చేసింది. మొత్తంమీద చూసుకుంటే అరియానా కి సినిమా ఛాన్స్ దొరికినట్లు తెలుస్తోంది.

Related posts

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju