NewsOrbit
న్యూస్

Arjun rampal: పిల్లాడ్ని కని, పెళ్లి అంటే నో చెబుతున్న అర్జున్ రామ్ పాల్!

Arjun rampal: బాలీవుడ్ సంగతి అందరకీ తెలిసినదే. వారు బేసిగ్గా ఫారిన్ కల్చర్ కి అలవాటు పడినవారు. ఎక్కువగా అక్కడ లివింగ్ రిలేషన్ అనేది ఎక్కువగా కనబడుతుంది. చాలామంది సెలబ్రిటీస్ అక్కడ పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉండటం మనం చూడవచ్చు. ఇక కలిసి జీవించగలం అని సదరు జంట ఫీల్ అయితేనే వారు పెళ్లి చేసుకుంటారు. లేదంటే ఎవరి దారి వారిది అన్నారు వ్యవహరిస్తారు. బయట ఎక్కడన్నా పొరపాటున కలిసే సందర్భం వచ్చిన ఒకరి ముఖం ఒకరు చాటేస్తారు.

Anasuya: వ‌య‌సుపై త‌ప్పుడు ప్ర‌చారం.. దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన అన‌సూయ‌!

Arjun rampal: అర్జున్ రాంపాల్ తతంగం:

ఇకపోతే ప్రస్తుతం బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ కూడా తన ప్రియురాలితో కలిసి డేటింగ్ చేస్తూ ఒక బాబును కన్నాడు. కానీ పెళ్లి అంటే మాత్రం తూచ్ అంటున్నాడు. ఎందుకంటే, తాను చెప్పిన విషయం మీరు చదివితే అవాక్కవుతారు. వారి బంధాన్ని నిరూపించుకోవడానికి తాళిబొట్టు, దండ అవసరం లేదట. మనసులు కలిసినరోజే వారి వివాహం జరిగిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇక అది తన ప్రేయసి అయినటువంటి గాబ్రియెల్లాకి కూడా ఇష్టం లేదని చెప్పి, ఇంకో షాక్ ఇచ్చాడు.

kalaavathi Song: ఏంటీ.. `క‌ళావ‌తి` సాంగ్‌కు అంత ఖ‌ర్చు పెట్టారా..?
అర్జున్ రాంపాల్ మొదటి భార్య సంగతి:

అర్జున్ రాంపాల్ సతీమణి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె పేరు మెహర్ జెసియా 20 ఏళ్ల వారి దాంపత్య జీవితానికి గత ఏడాది తెరపడింది. విభేదాల వల్ల వీరిద్దరూ విడిపోయన తర్వాత సౌత్ ఆఫ్రికాకు చెందిన మోడల్ గాబ్రియేలతో అతగాడు సహజీవనం ప్రారంభించాడు. కొన్ని రోజుల క్రితమే తన ప్రియురాలుతో ఓ బాబుని కన్నాడు. ఇకపోతే తన మాజీ భర్త కొత్త జీవితం గురించి మెహర్ తన సన్నిహితుల వద్ద స్పందించినట్లు తాజాగా ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!