NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం హకీం పేట లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ లో తెలంగాణ అభ్యర్థులకు నియామక army rally నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.. ఈ ర్యాలీలో రాష్ట్రానికి చెందిన 33 జిల్లాల వారు అర్హులు.. ఈ ర్యాలీ లో పాల్గొనడానికి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

Army recruitment rally see the notification details

1. సోల్జర్ – టెక్నికల్ :

అర్హతలు :

కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్ ,ఇంగ్లీష్ , ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత . ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.

వయసు:

17 1/2 – 23 సంవత్సరాల మధ్య ఉండాలి.1/10/1997 – 1/4/2003 మధ్య జన్మించి ఉండాలి.

2.సోల్జర్ – టెక్నికల్(aviation, ammunition examiner) :

అర్హతలు :

కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్ ,ఇంగ్లీష్ , ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత . ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.

వయసు:

17 1/2 – 23 సంవత్సరాల మధ్య ఉండాలి.1/10/1997 – 1/4/2003 మధ్య జన్మించి ఉండాలి.

3. సోల్జర్ – టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ :

అర్హతలు :

కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్ ,ఇంగ్లీష్ , ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత . ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.

వయసు:

17 1/2 – 23 సంవత్సరాల మధ్య ఉండాలి.1/10/1997 – 1/4/2003 మధ్య జన్మించి ఉండాలి.

4. సోల్జర్ – జనరల్ డ్యూటీ :

అర్హతలు : కనీసం 45 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులో 33శాతం ఆగ్రిగేట్ మార్కులు సాధించి ఉండాలి.

వయసు:

17 1/2 – 21 సంవత్సరాల మధ్య ఉండాలి.1/10/1999 – 1/4/2003 మధ్య జన్మించి ఉండాలి.

5. సోల్జర్ – ట్రేడ్స్ మొన్ :

అర్హతలు :

ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత తో పాటు ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు ఉండాలి.

వయసు:

17 1/2 – 21 సంవత్సరాల మధ్య ఉండాలి.1/10/1999 – 1/4/2003 మధ్య జన్మించి ఉండాలి.

6. సోల్జర్ – క్లర్క్ స్టోర్ కీపర్ టెక్నికల్ :

అర్హతలు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా స్ట్రీమ్ లో 10+2, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తో పాటు ప్రతి సబ్జెక్టులో కనీసం 50 శాతం అగ్రి గేట్ మార్కులు ఉండాలి.

వయసు:

17 1/2 – 23 సంవత్సరాల మధ్య ఉండాలి.1/10/1997 – 1/4/2003 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం :

రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా

దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 19/1/2021

దరఖాస్తులకు చివరి తేదీ :17/2/2021

ర్యాలీ నిర్వహించి తేదీ: 5/3/2021 నుంచి 24/3/2021 వరకు నిర్వహిస్తారు.

ర్యాలీ నిర్వహించు ప్రాంతం : తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట్, తెలంగాణ.

వెబ్ సైట్ : www.Joinindianarmy.nic.in

ఇది కూడా చదవండి : వాట్సాప్ పై రూమర్స్ .. నిజానిజలివే

author avatar
bharani jella

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk