NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మాజీ యూపీ సీఎం పై వైరల్ కామెంట్లు చేసిన అసదుద్దీన్ ఓవైసీ..!!

మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై సీరియస్ వ్యాఖలు చేశారు. బుధవారం నాడు అసదుద్దీన్ ఉత్తరప్రదేశ్ పర్యటనలో పర్యటించి మీడియాతో మాట్లాడారు. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యూపీ రాకుండా తనని 12 సార్లు అడ్డుకోవటం జరిగిందని ఆరోపించారు.

अखिलेश बोले- हमारी सरकार आएगी तो बीजेपी वालों की इमारतों पर चलवाएंगे  बुलडोजर - SP leader Akhilesh Yadav reaction on BJP Government CM Yogi -  AajTakఅంతేకాకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా అడ్డుపడటం జరిగిందని దాదాపు ఇరవై ఎనిమిది సార్లు తనకి అనుమతి నిరాకరించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో కలిసి బరిలోకి దిగబోతోంది అని క్లారిటీ ఇచ్చారు.

 

ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టబోతున్నట్లు, గ్రౌండ్ స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు అంతా సెట్ చేసి బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అఖిలేష్ యాదవ్ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. మరోపక్క అసదుద్దీన్ మజ్లిస్ పార్టీని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో విస్తరింపజేసే రీతిలో చకచకా పనులు కానిచ్చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో పోటీ చేసి గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక్కో రాష్ట్రంలో అడుగు పెడుతూ పార్టీ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు.

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju