NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Asafoetida: ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఇది కలుపుకొని తాగండి.. వండర్ఫుల్ టిప్..!!

Asafoetida: ఇంగువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎందుకంటే భారతీయ వంటల్లో పురాతన కాలం నుంచి ఇంగువ భాగమైంది.. చిటికెడు ఇంగువ కూరలు చేస్తే అమోఘమైన రుచిని అందిస్తుంది.. అంతేకాకుండా ఈ చిటికెడు ఇంగువ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఎక్కువ మందికి తెలియదు.. ప్రతి రోజు ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో చిటికెడు ఇంగువ Asafoetida Water  కలుపుకుని తాగితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Asafoetida: Water health benefits
Asafoetida Water health benefits

Asafoetida: ఇంగువ నీటితో ఈ వ్యాధులు నయం..!!

ఇంగువ లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ను కలిగి ఉంది. ఆయుర్వేదం ప్రకారం ఇది అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ కలుపుకుని తాగితే తలనొప్పి (Headache) నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. అర టీ స్పూన్ ఇంగువ ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవటం వలన గ్యాస్ట్రిక్ (Gastric) సమస్యలను నివారిస్తుంది. శరీరం యొక్క వాత దోషాన్ని సమతుల్యం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

Asafoetida: Water health benefits
Asafoetida Water health benefits

మధుమేహం ( Diabetes) తో బాధపడుతున్న వారు ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు వేడి నీటిలో చిటికెడు కలుపుకొని తాగాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయి హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. మధుమేహం త్వరగా తగ్గుతుంది. మూత్రపిండ వ్యాధులు రాకుండా చేస్తుంది. మూత్రాశయం ను శుభ్రపరిచే గుణాలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా కిడ్నీ (Kidney) సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. ఇంగువ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది ఇవి పుండ్లు గాయాలను త్వరగా మానిపోవడనికి సహాయపడుతుంది. ఐరన్ లోపం (Iron Deficiency) వలన, రక్త హీనతతో బాధపడుతున్న వారికి ఇంగువ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది దంతాల (Teeth) ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. దంతాలను దృడంగా ఉంచుతుంది.

Asafoetida: Water health benefits
Asafoetida Water health benefits

కంటి (Eye) లోని బీటాకెరోటిన్ కు ఇంగువ సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక గ్లాసు వేడి నీటిలో ఇంగువ కలుపుకుని తాగితే కళ్ళు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. కంటి దృష్టి మెరుగుపర్చడానికి ఇది సహాయ పడుతుంది. దృష్టి సమస్యలను తొలగిస్తుంది. ప్రతి రోజు తీసుకోవడం వలన ఎముకలు (Bones) దృఢంగా మారుతాయి. ఎముకలు త్వరగా విరిగిపోకుండా, పెలుసు బారకుండా చేస్తుంది. ఎముక సాంద్రతను మెరుగుపరుస్తుంది.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju