NewsOrbit
న్యూస్ సినిమా

Asalem jarigindi movie review : ‘అసలేం జరిగింది’ సినిమా అభిమానులు మెప్పించిందా..?

Asalem jarigindi movie review : అసలేం జరిగింది సినిమా అక్టోబర్ -22న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. య‌ధార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రంలో నటుడు హీరో శ్రీరాం, హీరోయిన్ సంచైత పడుకొనే నటించారు. చాలా కాలం తర్వాత హీరో శ్రీరామ్ మళ్లీ తెలుగులో డైరెక్ట్ మూవీ చేశారు. ఇకపోతే హీరోయిన్ సంచైత, శ్రీరామ్‌కు జోడిగా తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంది.

Asalem Jarigindi? Movie stills

నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ :

అసలేం జరిగింది.. సినిమాను గత ఆరేళ్ల నుంచి ప్రొడక్షన్ కంపెనీలో ఉన్న ‘ఎక్సోడస్ మీడియా’ తొలిసారిగా నిర్మించింది. టెక్నికల్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, 5.1, స్పెషల్ ఎఫెక్ట్స్ వంటి వాటిలో పేరుగాంచిన నిపుణులను ఉపయోగించారు. కింగ్ జాన్సన్ కొయ్యడ, మైనేని నీలిమా చౌదరిలు కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏలెంద్ర మహావీర్. కెమెరామెన్‌గా పలు సినిమాలకు పనిచేశాడు. ఎన్ వీఆర్ అసలేం జరిగింది చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

Sriram Asalem Jarigindi Movie Launch Stills | New Movie Posters

యధార్థ ఘటనల ఆధారం.. మేకింగ్‌లో కొత్తదనం

ఈ సినిమాలో హీరోహీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కామన్ పాయింట్ కాగా.. జాతకాలు, బ్లాక్ మ్యాజిక్ వంటి బ్యాగ్ రౌండ్ నేపథ్యంలో తెరకిక్కించినట్టు తెలుస్తోంది. అనుకోకుండా మన జీవితంతో వచ్చే ఉపధ్రవాలను ఎలా ఎదుర్కొవాలి. హీరో శ్రీరామ్ తన జీవితంలో ఎదురైన ఇబ్బందులను ఎలా ఎదుర్కొన్నాడు.. తన ఊర్లో ఏదో జరుగుతుందని పెద్ద రూమర్ నడుస్తుంది. వరుసగా జనాలు చనిపోతుంటారు. ప్రతీ అమావాస్య నాడు ఏదో తెలియని శక్తి గ్రామాన్ని ఆవరిస్తుందని, అందరూ నాశనం అవుతారని అతీత శక్తుల గురించి తెలిసిన ఓ వ్యక్తి గ్రామస్తులను హెచ్చరిస్తాడు. దీంతో గ్రామస్తులు అంతా ఊరు వదిలి వెళ్లేందుకు సిద్ధపడుతారు. హీరో మాత్రం సమస్య మూలాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే అమావాస్య రోజున తాంత్రిక శక్తులతో విలన్ ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్ పై కన్నేస్తాడు. నిన్ను వదిలేది లేదని మెడలో చున్నీ వేసి లాక్కెళ్లడానికి యత్నిస్తాడు… ఆ తర్వాత ఏం జరిగింది.. హీరో హీరోయిన్, ఊరిని అతీత శక్తుల నుంచి రక్షిస్తాడా..? లేదా అన్నది స్క్రీన్ పై చూడండి..
Asalem Jarigindi': The Sriram-Sanchita Padukone starrer shoot wraps up |  Telugu Movie News - Times of India

రివ్యూ :

మొత్తంగా అసలేం జరిగింది మూవీ అభిమానులను మెప్పిస్తుంది. మేకింగ్, సౌండ్స్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అందరికీ నచ్చుతాయి. హీరో శ్రీరామ్ నటన, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదని ఈ సినిమా చూసిన వారు ఎవరైనా చెబుతారు. మొత్తంగా ఈ సినిమాకు మేము ఇచ్చే (రివ్యూ 3. 5)…

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu