ట్రెండింగ్ న్యూస్ సినిమా

Hero Movie: అదరగొట్టిన మహేష్ మేనల్లుడు.. హీరో టీజర్ సూపర్ అంతే..!!

Share

Hero Movie: సూపర్ స్టార్ మనవడు మహేష్ బాబు మేనల్లుడు గుంటూరు జిల్లా ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా టాలీవుడ్ పరిచయమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. డిఫరెంట్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో అశోక్ గల్లా సరసన ఇస్మార్ట్ నిధి అగర్వాల్ నటిస్తోంది.  తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను మహేష్ బాబు విడుదల చేశారు..

Ashoka Galla Hero Movie: title teaser released by Mahesh Babu
Ashoka Galla Hero Movie: title teaser released by Mahesh Babu

 

ఈ చిత్రాన్ని దేవదాస్ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో అర్చన, నరేష్, సత్య, సౌందర్య కీలక పాత్రధారులు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి విడుదలైన జుంబారే సాంగ్ కు విశేష స్పందన లభించింది. అశోక్ గల్లా గుర్రపు స్వారీ చేస్తూన్న లుక్ అందరిని ఆకట్టుకుంది.. ఈ టైటిల్ టీజర్ విడుదలైన కొద్ది క్షణాలకే అనూహ్యమైన స్పందనను సొంతం చేసుకుంది.. ఈ టైటిల్ టీజర్ తోనే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.

 


Share

Related posts

Pushpa: ‘పుష్ప’ సినిమా విషయంలో టెన్షన్ పడుతున్న సునీల్ ..తేడా కొడితే కనిపించడని భయపడుతున్నాడా..!

GRK

నంద్యాల కేసులో కీలక పరిణామం..నిందితుల బెయిల్ రద్దు చేసిన కోర్టు

somaraju sharma

Bobbarlu: ఈ గింజలలో మీకు తెలియని సీక్రెట్స్..!!

bharani jella