NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

రాహుల్ సిప్లిగంజ్ తో ఎఫైర్ అంటూ వచ్చిన కామెంట్లపై స్పందించిన అషురెడ్డి..!!

బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఒకపక్క ప్రైవేట్ ఆల్బమ్ లు చేస్తూ మరోపక్క బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ ల తో ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. టైటిల్ విన్నర్ కావటంతో రాహుల్ సిప్లిగంజ్ కి బయట మంచి పాపులారిటీ పెరిగింది. స్వతహాగా ముందునుండి సింగర్ కావడంతో అప్పట్లో కొద్దిగా ఫేమ్ ఉన్నాగాని బిగ్ బాస్ టైటిల్ గెలిచాక మాత్రం.. రాహుల్ లైఫ్ పూర్తిగా మారిపోయింది.

BB Telugu 3 winner Rahul Sipligunj opens up on his relationship with Ashu Reddy - Times of Indiaఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ త్రీ లో కంటెస్టెంట్ అషురెడ్డి తో పీకల్లోతు ప్రేమలో రాహుల్ ఉన్నట్లు వార్తలు గత కొంత కాలం నుండి సోషల్ మీడియా వైరల్ అవుతుంది ఉన్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న వార్తలపై తాజాగా అషురెడ్డి ఇంస్టాగ్రామ్ లో ఫోటో పెట్టి క్లారిటీ ఇచ్చింది. రాహుల్ తో క్లోజ్ గా దిగిన ఫోటో షేర్ చేసి టైం వచ్చినప్పుడు అంతా బయటపడతాయని అనే క్యాప్షన్ పెట్టి రాహుల్‌ను ట్యాగ్ చేయ‌డం తో నెటిజన్లు ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది అని ఫిక్స్ అయిపోయారు.

 

ఇదిలా ఉండగా అషు పోస్ట్‌కు కామెంట్ సెక్ష‌న్‌లో రాహుల్ స్పందించ‌డం గ‌మ‌నార్హం. ఆ సమయం ఎప్పుడు అని రాహుల్ కామెంట్ పెట్టడం హైలెట్ అయ్యింది. గతంలో రాహుల్ సిప్లిగంజ్ హౌస్ లో ఉన్నంత కాలం న‌టి పున‌ర్ణ‌వి భూపాలంతో బాగా క్లోజ్ గా ఉండటంతో వారిద్దరిపై అనేక వార్తలు వచ్చాయి. కానీ జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎప్పటికప్పుడు వచ్చిన వార్తలపై ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. కానీ అదే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా వెళ్ళిన అషు రెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ క్లోజ్ అవటం అప్పట్లో సంచలనం కాగా తాజా పోస్టులు పెట్టి ఇద్దరిమధ్య మంచి రిలేషన్ కొనసాగుతుందని ఫిక్స్ అయిపోయారు నెటిజన్లు. మరోపక్క రాహుల్ సిప్లిగంజ్ వచ్చే ఏడాదిలో కచ్చితంగా పెళ్లి జరుగుతుందని పలు వెబ్ మీడియా ఛానల్స్ కి చెప్పటంతో.. , దీంతో 2021 ఏడాదిలో అషు వెడ్స్ రాహుల్ అనే కామెంట్లు పెట్టేస్తున్నారు నెటిజన్లు.

Related posts

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju