NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

అసోంను వణికిస్తోన్న మరో వైరస్.. కరోనాకు తాత ఇది.. 12000 పందులను చంపేస్తున్నారు

assam govt to kill 12000 pigs in order to curb african swine flu

ఓవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ తో పోరాడుతుంటే.. అసోంను మాత్రం మరో భయంకర వైరస్ వెంటాడుతోంది. అదే ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ. దాన్నే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అని కూడా అంటారు. ఇది మామూలు వైరస్ కాదు. దీని వల్ల ఇప్పటి వరకు 18 వేల పందులు మృతిచెందాయట. పందుల నుంచి ఇతర జంతువులకు ఈ వైరస్ వ్యాపిస్తుండటంతో వేరే జంతువులు కూడా ఈ వైరస్ ధాటికి మృత్యువాతపడుతున్నాయి. అందులోనూ ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సోకితే డేంజర్ బెల్స్ మోగే ప్రమాదం ఉందని గ్రహించిన అసోం ప్రభుత్వం.. వెంటనే దిద్దుబాటు చర్యలను తీసుకుంటోంది.

assam govt to kill 12000 pigs in order to curb african swine flu
assam govt to kill 12000 pigs in order to curb african swine flu

అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 12 వేల పందులను చంపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. ఆయా పందుల యజమానులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేందుకు సమాయత్తం అవుతోంది.

మొత్తం అసోంలోని 14 జిల్లాల్లో స్వైన్ ఫ్లూ ప్రభావం ఉంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ముందుగా ఈ వైరస్ బయటపడింది. ఇప్పుడు శరవేగంగా విజృంభిస్తోంది.

assam govt to kill 12000 pigs in order to curb african swine flu
assam govt to kill 12000 pigs in order to curb african swine flu

ఈ వైరస్ ను ఆరోగ్యంగా ఉన్న జంతువులను వ్యాప్తి చెందకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. ఈ వైరస్ ఎక్కువగా పందుల్లోనే కనిపిస్తుండటంతో వాటిని వధిస్తే.. వైరస్ ను అరికట్టే అవకాశం ఉంటుందని.. పశువైద్య నిపుణులు చెబుతున్నారు.

author avatar
Varun G

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju