NewsOrbit
జాతీయం న్యూస్

Assembly Election Results 2022:  గోవాలో హారాహోరీ..మొదలైన క్యాంప్ రాజకీయం

Assembly Election Results 2022: దేశంలోని అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పర్వం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్ లో బీజేపీ అధిక్యత కొసాగిస్తోంది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఏపీపీ) క్లీన్ స్వీప్ చేసింది. పంజాబ్ లో ఏఏపీ మ్యాజిక్ ఫిగర్ దాటి లీడ్ లో కొనసాగుతోంది. పంజాబ్ లో మొత్తం 117 స్థానాలకు గానూ 88 స్థానాల్లో ఏఏపీ లీడ్ లో ఉండగా కాంగ్రెస్ పార్టీ కేవలం 13 స్థానాల్లోనే లీడ్ లో ఉంది. శిరోమణి అకాళీదళ్ 8, బీజేపీ 5, ఇతరులు మూడు స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు.

Assembly Election Results 2022: రిసార్ట్స్ కు ఎమ్మెల్యేలను తరలిస్తున్న కాంగ్రెస్

గోవాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ గా ఫలితాలు వస్తున్నాయి. 40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీలో బీజేపీ 19, కాంగ్రెస్ 16 స్థానాల్లో లీడ్ లో ఉండగా ఇతరులు 5 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు. ఎమ్మెల్యేలను రిసార్ట్స్ కు తరలించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.

 

ఉత్తరప్రదేశ్ లో 403 స్థానాలు ఉండగా 265స్థానాల్లో బీజేపీ ఆధిక్యత కొనసాగుతుండగా, ఎస్పీ 112, బీఎస్పీ 6, కాంగ్రెస్ 3, ఇతరులు మూడు స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. మణిపూర్ లో మొత్తం 60 స్థానాలకు గానూ  బీజేపీ 24, కాంగ్రెస్ 17, ఎన్‌పిఎఫ్ 7, ఎంపిఈపి 6, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తరాఖండ్ లోనూ బీజేపీ ఆధిక్యత కొనసాగిస్తోంది. ఉత్తరాఖండ్ లో మొత్తం 70 స్థానాలు ఉండగా బీజేపి 42, కాంగ్రెస్ 24 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju